అన్వేషించండి

ABP Desam Top 10, 20 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 20 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Roja Challenge: జగన్ ను ఓడించేటోడు పుట్టలేదు - చంద్రబాబు, బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి - మంత్రి రోజా ఛాలెంజ్

    టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. Read More

  2. Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

    సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. Read More

  3. Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!

    శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. NSI Admissions: నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!

    కాన్పూర్‌లోని నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

  5. ఎన్టీఆర్ కోసం రోజూ దేవుడుని ప్రార్థించాను: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

    ఎన్టీఆర్ తో నటించాలని తన డ్రీమ్ అని అది ఈ సినిమాతో నెరవేరుతుందని జాన్వీ గతంలో పలు మార్లు చెప్పింది. అయితే ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యల చేసింది జాన్వీ. Read More

  6. ఓటీటీలోకి నేరుగా రవిబాబు ‘అసలు’ సినిమా, మళ్లీ ఆమెతోనేనా?

    ‘అనసూయ’, ‘అవును’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకున్న రవిబాబు మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘అసలు’ అనే టైటిల్ తో మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు రవిబాబు. Read More

  7. IND vs AUS 2nd ODI: 11 ఓవర్లకే ఫసక్ - మ్యాచ్ ముగించేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు - భారత్‌కు అవమానకర ఓటమి!

    వైజాగ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  8. IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?

    ఐపీఎల్ 2023 కోసం కైల్ జేమీసన్ స్థానంలో సిసంద మగలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేర్చుకుంది. Read More

  9. బాస్‌తో భద్రం గురూ - డయాబెటిస్, గుండె సమస్యలకు వారే కారణమట! ఎలాగంటే..

    టాక్సిక్ వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు నాయకత్వానికి పనికి రారని, వారి వల్ల సిబ్బంది కూడా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. మరి మీ బాసులో ఇలాంటి లక్షణాలున్నాయా? Read More

  10. Petrol-Diesel Price 20 March 2023: గ్లోబల్‌గా చవక, మన దేశంలో కాక - ఇవాళ చమురు రేట్లివి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.60 డాలర్లు తగ్గి 73.10 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.44 డాలర్లు తగ్గి 66.93 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కాంగ్రెస్ 
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కాంగ్రెస్ 
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కాంగ్రెస్ 
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కాంగ్రెస్ 
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Chinmayi Sripaada - Atlee: కామెడీ పేరుతో అవమానం... జాత్యహంకారం అంటూ కపిల్ శర్మ - అట్లీ వివాదంపై విరుచుకుపడ్డ చిన్మయి
కామెడీ పేరుతో అవమానం... జాత్యహంకారం అంటూ కపిల్ శర్మ - అట్లీ వివాదంపై విరుచుకుపడ్డ చిన్మయి
Embed widget