News
News
X

ABP Desam Top 10, 18 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 18 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Shinde Sivasena : శివసేన పార్టీ, గుర్తు ఏక్‌నాథ్ షిండేదే - ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం

    ఉద్దవ్ థాక్రే చేతుల నుంచి శివసేన చేజారిపోయింది. ఆ పార్టీ పేరు, గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికి ఈసీ కేటాయించింది. Read More

  2. Book Uber with Whatsapp: వాట్సాప్ నుంచే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు - జస్ట్, ఇలా చేస్తే చాలు

    ఇకపై ఉబెర్ క్యాబ్ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్, ప్రస్తుతం ఉబెర్ రైడ్ లను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. Read More

  3. Nokia X30 5G: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా - మార్కెట్లోకి రాగానే ఫుల్ ట్రోల్స్!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా ఎక్స్30 5జీ. Read More

  4. APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

    డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి(2024 జనవరి సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. Read More

  5. Sir Movie Review - 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?

    Dhanush Sir Movie Review In Telugu : ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా 'సార్'. తమిళంలో 'వాతి'గా విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Vaarasudu OTT: ‘వారసుడు’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్? - ఎప్పటి నుంచి స్ట్రీమ్ కానుంది?

    ‘వారసుడు’ సినిమా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. Read More

  7. SRH IPL Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూలు - మొదటి మ్యాచ్ ఎవరితో?

    ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే. Read More

  8. IPL 2023 Schedule: మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ ధమాకా - షెడ్యూల్ వచ్చేసింది - మొదటి మ్యాచ్ ఎవరికో తెలుసా?

    2023 ఐపీఎల్ షెడ్యూలును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. Read More

  9. World's Best Fat Burner: వరల్డ్ బెస్ట్ ఫ్యాట్ బర్నర్ - శరీరంలోని కొవ్వును కరిగించే అత్యుత్తమ పండు ఇదేనట!

    సరైన ఆహార పదార్థాలు తీసుకుని కూడా శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకోవచ్చు. సన్నగా మారిపోవచ్చు. Read More

  10. Cryptocurrency Prices: శుక్రవారం ఎరుపెక్కిన క్రిప్టోలు - రూ.66వేలు పతనమైన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 17 February 2023: క్రిప్టో మార్కెటు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి అమ్మకాలు చేపట్టారు. Read More

Published at : 18 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Swaroopanandendra: పాలకుల జాతకాల్లో తొలగనున్న ఇబ్బందులు - స్వరూపానందేంద్ర స్వామి

Swaroopanandendra: పాలకుల జాతకాల్లో తొలగనున్న ఇబ్బందులు - స్వరూపానందేంద్ర స్వామి

సీఎంని బాంబు పెట్టి చంపేస్తా, కాల్ చేసి బెదిరించిన యువకుడు - అరెస్ట్

సీఎంని బాంబు పెట్టి చంపేస్తా, కాల్ చేసి బెదిరించిన యువకుడు - అరెస్ట్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

TSPSC Issue: టీఎస్పీఎస్సీ దగ్గర వాల్‌పోస్టర్ల కలకలం! జిరాక్స్ సెంటర్ అంటూ ఎద్దేవా, కీలక డిమాండ్లు

TSPSC Issue: టీఎస్పీఎస్సీ దగ్గర వాల్‌పోస్టర్ల కలకలం! జిరాక్స్ సెంటర్ అంటూ ఎద్దేవా, కీలక డిమాండ్లు