ABP Desam Top 10, 17 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 17 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 16 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Unknown Call ID: ఇకపై తెలియని కాల్స్ వచ్చినా, ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోతుంది - ఇదిగో ఇలా!
ఒక్కోసారి తెలియని ఫోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని థ్రెటెన్ కాల్స్ ఉంటాయి. ఎవరు చేశారో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు అంటోంది ట్రాయ్! Read More
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More
TS General Holidays: 2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం, సెలవులు ఎన్నిరోజులంటే?
2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 ఎన్‌ఐ సెలవులు ఉన్నాయి. Read More
Tamannaah Marriage : త్వరలో వ్యాపారవేత్తతో పెళ్లి - తమన్నా రియాక్షన్ ఏంటంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? ముంబైకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే ముంబై మీడియా అవునని అంటోంది. మరి, తమన్నా ఏమన్నారో తెలుసా? Read More
Aha Na Pellanta Web Series : రాజ్ తరుణ్ ఓటీటీ డెబ్యూ - పాన్ ఇండియా లెవల్‌లో!
Raj Tarun's Pan India OTT Debut : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌తో రాజ్ తరుణ్ ఓటీటీకి పరిచయం అవుతున్నారు. విశేషం ఏంటంటే... ఆయనకు ఇది పాన్ ఇండియా డెబ్యూ. ఈ సిరీస్ పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అవుతోంది. Read More
Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!
Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More
ఆ వెలుగుల వల్ల డయాబెటిస్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు
వెలుగు వల్ల డయాబెటిస్ వస్తుందా? మరీ విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా? అయితే, మీరు పరిశోధకులు ఏం చెప్పారో తెలుసుకోవల్సిందే. Read More
Petrol-Diesel Price, 17 November 2022: కర్నూలులో చల్లబడ్డ చమురు రేటు, తెలంగాణ నగరాల్లోనూ తగ్గుతున్న ధరల సెగ
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.60 డాలర్లు తగ్గి 93.26 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.88 డాలర్లు తగ్గి 86.02 డాలర్ల వద్ద ఉంది. Read More