అన్వేషించండి

ABP Desam Top 10, 16 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 16 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. G20 summit 2022: భారత్‌కు జీ-20 అధ్యక్ష పగ్గాలు- ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం!

    G20 summit 2022: వచ్చే ఏడాది జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష పగ్గాలను భారత్‌కు అప్పగించింది ఇండోనేసియా. Read More

  2. Unknown Call ID: ఇకపై తెలియని కాల్స్ వచ్చినా, ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోతుంది - ఇదిగో ఇలా!

    ఒక్కోసారి తెలియని ఫోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని థ్రెటెన్ కాల్స్ ఉంటాయి. ఎవరు చేశారో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు అంటోంది ట్రాయ్! Read More

  3. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!

    వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More

  4. TS General Holidays: 2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం, సెలవులు ఎన్నిరోజులంటే?

    2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 ఎన్‌ఐ సెలవులు ఉన్నాయి. Read More

  5. Vijay Devarakonda : అవయవాలు అన్నీ దానం చేస్తున్నా - మరోసారి మానవత్వం చాటిన విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ మరోసారి మంచి  మనసు చాటుకున్నారు. సమాజానికి స్ఫూర్తి ఇచ్చేలా మంచి నిర్ణయం తీసుకున్నారు. తన అవయవాలు దానం చేసినట్టు తెలిపారు. Read More

  6. Shobhita Dhulipala: మా తెనాలి ప్రజలంతా గర్వించేలా చేశారు - కృష్ణకు శోభితా ధూలిపాల తెలుగులో నివాళ్లు

    కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ మరణంపై నటి శోభిత ధూళిపాల ఇలా స్పందించింది. Read More

  7. Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!

    Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More

  8. Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!

    Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More

  9. ఆ వెలుగుల వల్ల డయాబెటిస్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు

    వెలుగు వల్ల డయాబెటిస్ వస్తుందా? మరీ విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా? అయితే, మీరు పరిశోధకులు ఏం చెప్పారో తెలుసుకోవల్సిందే. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో అంటేనే భయమేస్తోంది! మేజర్‌ కాయిన్లన్నీ నష్టాల్లోనే..!

    Cryptocurrency Prices Today, 16 November 2022: క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget