అన్వేషించండి

ఆ వెలుగుల వల్ల డయాబెటిస్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు

వెలుగు వల్ల డయాబెటిస్ వస్తుందా? మరీ విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా? అయితే, మీరు పరిశోధకులు ఏం చెప్పారో తెలుసుకోవల్సిందే.

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు.. డయాబెటిస్ వ్యాధిపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. అది ఏయే కారణాల వల్ల వస్తుంది? కేవలం తీపి, పిండి పదార్థాలు తినడం వల్లేనా? లేదా ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా అతిగా మూత్రం రావడం, అలసిపోవడం వంటివి మధుమేహం లక్షణాలు అని అందరికీ తెలిసిందే. కానీ, ఆ ‘వెలుగు’కు ఎక్కువగా గురయ్యేవారు కూడా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని చైనాకు చెందిన పరిశోధకులు అంటున్నారు.

ప్రాంక్రియాస్ పనితీరు సరిగా లేనపుడు డయాబెటిస్ సమస్య శరీరంలో మొదలవుతుందనేది తెలిసిన విషయమే. డయాబెటిస్ మొదలైన తర్వాత రక్తంలో గ్లూకోజ్.. అవసరమైన దాని కంటే ఎక్కువ, లేదా తక్కువ ఉంటుంది. స్థిరంగా కొనసాగదు. వీధుల్లోని ఆర్టిఫిషియల్ లైట్ (Light At Night-LAN) కూడా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తుందని చైనా పరిశోధకులు అంటున్నారు. దీని గురించిన వివరాలను డయాబెటాల్జియాలో ప్రచురించారు. దాదాపుగా 9 మిలియన్ కేసుల్లో లాన్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు కనిపించాయట. చైనాలోని నాన్ కమ్యూనల్ డిసీస్ సర్వేయలెన్స్ స్టడీస్ వారి నుంచి సెకరించిన డేటాను వైద్య నిపుణులు పరిగణనలోకి తీసుకున్నారట. 98,658 మందిని అధ్యయనానికి ఎంచుకుని.. వారిలో LANతో పాటు బీఎంఐ వంటి ఇతర కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని పరిశోధించారు.

హైయ్యర్ లాన్ ఏరియాల్లో ఉండే వారిలో డయాబెటిస్ 28 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు అంటున్నారు. హైయ్యర్ లాన్  ఏరియాల్లో నివసించే వారిలో అత్యధికంగా.. ప్రతి 42 మందిలో ఒక డయాబెటిస్ రోగి ఉన్నట్టు తెలుసుకున్నారు. దీన్ని బట్టి  UK  జనాభాలో దాదాపు 83 శాతం, USAలో 99 శాతం ప్రజలు ‘లైట్ పొల్యూటెడ్ స్కై’ కిందే నివసిస్తున్నారని, వీరంతా కూడా రిస్క్ లో ఉన్నట్టే అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టైప్-1 డయాబెటిస్ జెనెటికల్‌గా సక్రమిస్తుంది. టైప్-2 డయాబెటిస్ లైఫ్ స్టయిల్ డిసీజ్. ఈరెండింటిలో లాన్ ఎక్స్పోజర్ ఏరకమైన తేడా చూపుతుందనేది ఈ అధ్యయనం వివరించలేదని ‘యూనివర్సిటి ఆఫ్ కెస్టర్’కు చెందిన డాక్టర్ గారెత్ న్యే అంటున్నారు. ఆరోగ్య కరమైన నిద్ర డయాబెటిస్‌ను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం టైప్-2 డయాబెటిస్ రావడానికి గల కారణాల్లో ఒకటని ఆయన అంటున్నారు.

హైయ్యెస్ట్ ఆర్టిఫిషియల్ అవుట్ డోర్ లైట్ లెవెల్స్ అర్బన్ ఏరియాల్లో, పెద్ద సిటీల్లో ఎక్కువ. ఇప్పటికే అర్బన్ ఏరియాల్లో కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడం, సెడంటరీ లైఫ్ స్టయిల్, సోషల్ యాక్టివిటి తక్కువగా ఉండడం, ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల ఒబెసిటి రిస్క్ ఎక్కువ. ఒబెసిటి టైప్ 2 డయాబెటిస్ కి కారణం అవుతుంది.

ఇదివరకు యూస్ లో జరిపిన అధ్యయనంలో చిన్న లైట్ వెలుతురులో నిద్ర పోయినా కూడా అది డయాబెటిస్ ను ప్రభావితం చేస్తుందని వివరించారు. చేతికి కట్టే పరికరం ద్వారా టెస్ట్ చేసినపుడు చిన్న లైట్ వెలుతురులో నిద్రపోయిన వారిలో కూడా 72 శాతం హైపర్ టెన్షన్ రిస్క్, 82 శాతం రిస్క్ ఆఫ్ ఒబెసిటి రిస్క్, 100 శాతం డయాబెటిస్ రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Also Read: చలికాలంలో సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు రాసుకోవాలి? దాని వల్ల ఉపయోగాలు ఏంటి?

మొత్తంగా వాళ్లు సంక్షిప్త పరిచిన దాన్ని బట్టి మెలటనోనిన్ తగ్గినపుడు డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. లైట్ వెలుతురు మెలటనోనిన్ లెవెల్స్ మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఆర్టిఫిషియల్ లైట్ ఎక్స్ పోజర్ వల్ల ఇన్సులిన్ ప్రక్రియ మీద ప్రభావం చూపుతుందని , ఇది కొనసాగితే గ్లూకోజ్ ఇన్ టాలరెన్స్ వస్తుందని నెదర్లాండ్స్ ఇనిస్ట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ నిపుణులు కూడా అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Snake Gourd Dal : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget