ABP Desam Top 10, 17 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 17 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 16 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Oppo F23 5G: అదిరిపోయే ఫీచర్లతో Oppo F23 5G విడుదల, ఈ నెలలోనే సేల్ - ధర ఎంతంటే?
చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. Oppo F23 5G పేరుతో దేశీ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ నెల 18 నుంచి సేల్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. Read More
WhatsApp Chat lock: వాట్సాప్ సరికొత్త ఫీచర్ - ఇకపై మీ చాట్‌ను ఎవరికీ కనిపించకుండా లాక్ చేసుకోవచ్చు!
వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వినియోగదారులు తమ చాట్ ను ఎవరూ చూడకుండా లాక్ చేసుకోవచ్చు. ‘వాట్సాప్ చాట్ లాక్’ పేరుతో ఈ ఫీచర్ వినియోగదారుల ముందుకు వచ్చింది. Read More
TS Inter Exam Fee: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మే 19 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. Read More
త్వరలో తరుణ్ పెళ్లి? రీఎంట్రీపై ఆసక్తికర విషయాలు చెప్పిన రోజా రమణి
అలనాటి సీనియర్ నటి, హీరో తరుణ్ తల్లి రోజారమణి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు తరుణ్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. Read More
‘పుష్ప’లో శ్రీవల్లి పాత్రను రష్మిక కంటే బాగా చేయగలను: ఐశ్వర్య రాజేష్
ఇటీవల విడుదలైన 'పర్హానా' మూవీతో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య రాజేష్.. 'పుష్ప'లోని శ్రీవల్లి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ క్యారెక్టర్ ను రష్మిక కంటే తాను మెరుగ్గా చేయగలనని విశ్వాసం వ్యక్తం చేశారు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Weight Loss: పోషకాలు నిండిన ఈ బ్రేక్ ఫాస్ట్ తిన్నారంటే సులువుగా బరువు తగ్గుతారు
బరువు తగ్గించుకోవడం కోసం బ్రేక్ ఫాస్ట్ మానేసి ఒక అరటి పండుతో పొట్ట నింపేసుకుంటున్నారా? అలా చేస్తే మీరు బరువు తగ్గకపోగా పెరిగిపోతారు. Read More
Elon Musk: భారతీయ వంటకాల గురించి ఒక్క ముక్కలో చెప్పాడు - అంతే, కామెంట్ల వరద పారింది
కొన్ని గంటల్లోనే లక్షలాది మంది లైన్‌లోకి వచ్చారు, తమ అభిప్రాయాలతో కామెంట్ బాక్స్‌ను నింపేశారు. Read More