News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 16 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 16 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Kakinada News: చెల్లెల్ని తీసుకురావడానికి వెళ్తే విషాదం, ఊయలే ఆ బాలుడి ప్రాణం తీసింది 

    Kakinada News: కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో ఓ పదకొండేళ్ల బాలుడు ఊయలలో కూర్చొని ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకుని బాలుడు చనిపోయాడు.  Read More

  2. Oppo F23 5G: అదిరిపోయే ఫీచర్లతో Oppo F23 5G విడుదల, ఈ నెలలోనే సేల్ - ధ‌ర ఎంతంటే?

    చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. Oppo F23 5G పేరుతో దేశీ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ నెల 18 నుంచి సేల్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. Read More

  3. WhatsApp Chat lock: వాట్సాప్ సరికొత్త ఫీచర్ - ఇకపై మీ చాట్‌ను ఎవరికీ కనిపించకుండా లాక్ చేసుకోవచ్చు!

    వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వినియోగదారులు తమ చాట్ ను ఎవరూ చూడకుండా లాక్ చేసుకోవచ్చు. ‘వాట్సాప్ చాట్ లాక్’ పేరుతో ఈ ఫీచర్ వినియోగదారుల ముందుకు వచ్చింది. Read More

  4. TS Polycet: రేపే తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష, నిమిషం ఆల‌స్యమైనా 'నో' ఎంట్రీ!

    తెలంగాణలోని పాలిటెక్నిక్‌ డిప్లొమా కళాశాలల్లో ప్రవేశాలకు మే 17న‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. Read More

  5. త్వరలో తరుణ్ పెళ్లి? రీఎంట్రీ‌పై ఆసక్తికర విషయాలు చెప్పిన రోజా రమణి

    అలనాటి సీనియర్ నటి, హీరో తరుణ్ తల్లి రోజారమణి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు తరుణ్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. Read More

  6. ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్రను రష్మిక కంటే బాగా చేయగలను: ఐశ్వర్య రాజేష్

    ఇటీవల విడుదలైన 'పర్హానా' మూవీతో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య రాజేష్.. 'పుష్ప'లోని శ్రీవల్లి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ క్యారెక్టర్ ను రష్మిక కంటే తాను మెరుగ్గా చేయగలనని విశ్వాసం వ్యక్తం చేశారు. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Palak Biryani: పాలకూర బిర్యానీ ఇలా చేశారంటే అదిరిపోతుంది

    పాలకూర అంటే ఇష్టపడని పిల్లలకు ఇలా బిర్యానీ చేసి పెట్టండి . Read More

  10. Elon Musk: భారతీయ వంటకాల గురించి ఒక్క ముక్కలో చెప్పాడు - అంతే, కామెంట్ల వరద పారింది

    కొన్ని గంటల్లోనే లక్షలాది మంది లైన్‌లోకి వచ్చారు, తమ అభిప్రాయాలతో కామెంట్‌ బాక్స్‌ను నింపేశారు. Read More

Published at : 16 May 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Delhi murder: ఢిల్లీలో నడి రోడ్డుపై బాలిక హత్య - ఒక్కరూ ఆపలేదు!

Delhi murder:  ఢిల్లీలో నడి రోడ్డుపై బాలిక హత్య - ఒక్కరూ ఆపలేదు!

ABP Desam Top 10, 29 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 29 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Warangal News: వరంగల్ పోలీసుల స్టింగ్ ఆపరేషన్- లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు చేసే ముఠా గుట్టు రట్టు

Warangal News: వరంగల్ పోలీసుల స్టింగ్ ఆపరేషన్- లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు చేసే ముఠా గుట్టు రట్టు

Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య

Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day:  ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?