అన్వేషించండి

త్వరలో తరుణ్ పెళ్లి? రీఎంట్రీ‌పై ఆసక్తికర విషయాలు చెప్పిన రోజా రమణి

అలనాటి సీనియర్ నటి, హీరో తరుణ్ తల్లి రోజారమణి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు తరుణ్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా స్టార్ హీరో ఇమేజ్ను కైవసం చేసుకున్నాడు తరుణ్. 'అంజలి' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తరుణ్.. 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకొని యూత్లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత 'ప్రియమైన నీకు',  'నువ్వు లేక నేను లేను',  'నువ్వే నువ్వే' వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలతో టాలీవుడ్ లో తరుణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చేసింది. ఇక స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న తరుణ్ కి కొన్నాళ్ల తర్వాత వరుస ప్లాపులు ఎదురవడంతో సినిమాలకు దూరమై ప్రస్తుతం వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. నిజానికి మళ్లీ సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అవి ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

తరుణ్ పెళ్లి పై తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ తల్లి, అలనాటి హీరోయిన్ రోజా రమణి తరుణ్ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు.  తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ.. తన కొడుకు గురించి మీడియాలో వస్తున్న రూమర్స్ తనని ఎంతో బాధ కలిగించాయని అన్నారు. తరుణ్ రోజూ రెండున్నర గంటల పాటు పూజలు చేస్తాడని,  ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడని, తనకంటే తన కొడుకుకే భక్తి ఎక్కువ అని చెప్పారు. ఇక శనివారం, మంగళవారం తరుణ్ నాన్ వెజ్ తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటాడు. ప్రస్తుతం తెలుగు అభిమానుల ఆశీస్సులతో మేము సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఇక తనకు పెద్దగా కోరికలు అంటూ ఏమీ లేవని,  తన కొడుకు పెళ్లి అయితే చాలని అంతకుమించి ఏమీ లేదని,  తరుణ్ పెళ్లి కూడా తొందరలోనే అవుతుందంటూ పేర్కొన్నారు.

త్వరలోనే తరుణ్ రీ ఎంట్రీ

అలాగే తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ‘‘తరుణ్ తొందర్లోనే ఓ వెబ్ సిరీస్ తో పాటు ఓ సినిమా కూడా చేయబోతున్నాడు. అయితే వీటిలో ఏది ముందు విడుదలవుతుందో చెప్పలేను. ప్రేక్షకుల అందరి ఆశీస్సులతో తరుణ్ మళ్లీ హీరోగా కచ్చితంగా రాణిస్తాడని కోరుకుంటున్నాను’’ అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రోజా రమణి. ఇక తరుణ్ త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయం తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నారు. తరుణ్ చివరగా నటించిన చిత్రం 'ఇది నా లవ్ స్టోరీ'. రమేష్ గోపి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్ సరసన ఓవియా హీరోయి‌న్‌గా నటించింది. 2018లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

Read Also: తమిళ దర్శకుల దెబ్బ, తెలుగు హీరోలు అబ్బ - పవన్, చరణ్ పరిస్థితి ఎలా ఉంటుందో?

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Embed widget