ABP Desam Top 10, 17 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 17 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 16 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Android Tips: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి - లేకపోతే డేటా ఫసక్!
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ ద్వారా ప్రైవసీని మరింత పెంచుకోవచ్చు. Read More
iPhone 14: ఐఫోన్ 14 ఎక్కడ తక్కువ ధరకు కొనవచ్చు? - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎందులో బెస్ట్ ఆఫర్లు!
యాపిల్ ఐఫోన్ 14 ఏ వెబ్ సైట్‌లో చవకైన ధరకు కొనుగోలు చేయవచ్చు? Read More
Bonalu Holiday: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, సోమవారం విద్యాసంస్థలకు సెలవు
Bonalu Festival Holiday in Telangana: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. రేపు విద్యాసంస్థలకు సెలవు. బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జులై 17) సెలవు ప్రకటించింది. Read More
Hollywood Actors Strike: హాలీవుడ్ స్టార్స్ సమ్మె ర్యాలీలో ‘RRR’ పోస్టర్- నెట్టింట్లో వైరల్
గత కొంత కాలంగా హాలీవుడ్ నటీనటులు, రచయితలు సమ్మె చేస్తున్నారు. తాజాగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ‘RRR’ పోస్టర్ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
Rashmika Mandanna: సినిమా చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి- ‘బేబీ’పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. తాజాగా ఈ సినిమా చూసిన రష్మిక మందన్న ఎమోషన్ అయ్యింది. ఈ మేరకు తన రివ్యూను పంచుకుంది. Read More
Wimbledon 2023 Winner: జకోవిచ్ కు యువ సంచలనం షాక్, వింబుల్డన్ విజేతగా కార్లోస్ అల్కరాస్
Wimbledon 2023 Winner: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో సరికొత్త విజేత అవతరించాడు. ఫైనల్లో కార్లొస్ అల్కరాస్, జకోవిచ్ పై విజయం సాధించాడు. Read More
Wimbledon FInals: వింబుల్డన్‌కు అల్క‘రాజు’ - ఐదు సెట్ల ఫైనల్లో జకోవిచ్‌పై సూపర్ విక్టరీ!
హోరాహోరీగా ఐదు సెట్ల పాటు సాగిన వింబుల్డన్ ఫైనల్లో నోవాక్ జకోవిచ్‌పై కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. Read More
ఏ తీపైనా చేదే - ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు అంత ప్రమాదకరమా? భయపెడుతోన్న WHO రిపోర్ట్
చూయింగమ్ లు, యోగర్ట్ లలో కూడా కనిపించే అస్పర్టమే మనుషులకకు కార్సినోజెనిక్ గా పరిణమించే ప్రమాదం ఉందని డబ్య్లూహెచ్ఓ అధికారులు వెల్లడి చేశారు. Read More
Latest Gold-Silver Price 16 July 2023: పసిడి రేటు పరుగు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More