ABP Desam Top 10, 16 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 16 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
G20 summit: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ
G20 summit: జీ20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. Read More
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More
WhatsApp DND Mode: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక DND మోడ్‌లో ఉన్నా సరే!
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More
TS: తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు - ప్రారంభించిన సీఎం కేసీఆర్
నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభం తరువాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. Read More
Krishna Last Rites: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు
Last Rites Of Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర విషయంలో కుటుంబ సభ్యులు మార్పులు చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శన కోసం భౌతికకాయం ఉంచుతామని చెప్పినా, ఆ తర్వాత రద్దు చేశారు. Read More
Super Star Krishna Passes Away : కృష్ణ భోజనప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?
Actor Krishna Favorite Food : సూపర్ స్టార్ కృష్ణ భోజన ప్రియుడని అందరూ అంటారు. కానీ, విజయ నిర్మల మాత్రం వేరుగా చెప్పారు. ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా? ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే వారంటే? Read More
Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!
Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More
Refrigerator: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలు త్వరగా చెడిపోతున్నాయా? అలా కాకూడదంటే ఇలా చేయండి
ఫ్రిజ్‌లో పెట్టినా సరే.. ఆహార పదార్థాలు, కూరగాయలు చెడిపోతూ ఉంటాయి. అందుకు కారణం టెంపరేచర్. అసలు ఫ్రిజ్ లో ఎంత టెంపరేచర్ ఉంచాలో తెలుసా? Read More
Gold-Silver Price 16 November 2022: బంగారం కంటే వెండి జోరు ఎక్కువగా ఉంది, ఒక్కసారే వెయ్యి పెరిగింది
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 68,500 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More