G20 summit: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ
G20 summit: జీ20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.
![G20 summit: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ Modi interacts with Biden, Sunak and Macron on sidelines of G20 summit G20 summit: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/7d373d615ffb4ac28e164535158501031668512973337218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
G20 summit: ఇండోనేసియాలో జరుగుతోన్న జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా తొలి రోజు.. బ్రిటన్ ప్రధాని, భారత సంతతి వ్యక్తి రిషి సునక్‌ను.. మోదీ కలిశారు. ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రిషి.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీని తొలిసారి కలిశారు.
Prime Ministers @narendramodi and @RishiSunak in conversation during the first day of the @g20org Summit in Bali. pic.twitter.com/RQv1SD87HJ
— PMO India (@PMOIndia) November 15, 2022
మోదీ ప్రసంగం
అంతకుముందు జీ20 సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మీద మాట్లాడారు. ఆ సమయంలో ఉక్రెయిన్ పరిణామంపై కూడా స్పందించారు.
PM Modi attends #G20Indonesia Working Session on food & energy security.
— ANI (@ANI) November 15, 2022
In his intervention, he underlined the criticality of resilient supply chains for food, fertilizers & energy, the need for affordable finance for a smooth energy transition for the Global South: MEA pic.twitter.com/GhHvGFxBZ8
Also Read: Morbi Bridge Collapse: మోర్బీ వంతెన ఘటనపై హైకోర్టు సీరియస్- గుజరాత్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)