ABP Desam Top 10, 13 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 13 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Tax on Netflix: ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌పై ట్యాక్స్! త్వరలోనే ఐటీ శాఖ నిర్ణయం?
Tax on Netflix: ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ సర్వీస్‌లపై ట్యాక్స్ వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. Read More
Keyboard Layout: కీబోర్డు QWERTY ఫార్మాట్‌లోనే ఎందుకు? - ABCDEF ఫార్మాట్‌లో ఉంటే ఏం అవుతుంది?
మీ కీబోర్డు QWERTY లేఅవుట్‌లోనే ఎందుకు ఉంటాయి? ABCDEF ఆర్డర్‌లో ఉంటే ఏం అవుతుంది? Read More
Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ - ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!
గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More
CBSE Results: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల మార్కుల షీట్ల కోసం లింక్ ఇదే! డౌన్‌లోడ్ చేసుకోండి!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మే 12న సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More
AMS Trailer: ‘అవసరం తీరాక ఎంత డబ్బు సంపాదించినా అది చిత్తు కాగితమేగా’ - ఎన్టీఆర్ లాంచ్ చేసిన ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్!
సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేశారు. Read More
సినిమా షూటింగ్‌లకు పవన్ డెడ్‌లైన్, పూరిని వీడని లైగర్ కష్టాలు - నేటి సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Protein Food: వీగన్లలో ప్రోటీన్ లోపం రాకూడదంటే తినాల్సివి ఇవే
శాఖాహారం తీసుకునే వారిలో ఎక్కువగా ప్రోటీన్ లోపం తలెత్తుతుంది. అందుకు కారణం అది మొక్కల ఆధారిత పదార్థాల కంటే జంతు ఆధారిత ఉత్పత్తుల్లో య్ ఎక్కువగా లభిస్తుంది. Read More
Gold-Silver Price 13 May 2023: భారీగా దిగొచ్చిన రజతం - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More