ABP Desam Top 10, 13 April 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 13 April 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 12 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 12 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Realme GT Neo 6 SE: ప్రపంచంలోనే మొదటిసారి అలాంటి డిస్‌ప్లేతో ఫోన్ - రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ లాంచ్!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More
Digilocker: డిజిలాకర్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకోవడం ఎలా? - ఈ యాప్ దేనికి ఉపయోగపడుతుంది?
AP Intermediate Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఇప్పుడు డిజిలాకర్ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీకు ముఖ్యమైన పత్రాలను సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Read More
Inter Supplementary: ఇంటర్ ఫెయిల్ అయిన వారు బాధ పడొద్దు - సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే?
Andhrapradesh News: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మేలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. Read More
David Warner: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ భాయ్ - ఇదెక్కడి ట్విస్ట్ అయ్యా!
David Warner SS Rajamouli Ad: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక యాడ్‌లో కలిసి కనిపించారు. ఈ యాడ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. Read More
Dear Movie Review - డియర్ రివ్యూ: గురక మీద మరొకటి - జీవీ ప్రకాష్ కుమార్ & ఐశ్వర్యా రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Dear Review 2024: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డియర్'. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్. తెలుగులో ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్ ఫొగాట్
Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. Read More
Paris 2024: పసిడి పతకం గెలిస్తే రూ.41.60 లక్షలు- ఆటగాళ్లకు బంపర్ ఆఫర్
Paris 2024: వరల్డ్ అథ్లెటిక్స్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. Read More
Type 2 Diabetes: వావ్, డాక్టర్లతో పనిలేకుండానే డయాబెటిస్‌ను నయం చేసుకున్న రోగి - ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Type 2 Diabetes: డయాబెటిస్..ఒక్కసారి వచ్చిందంటే నయం కాని వ్యాధి. కానీ ఒక వ్యక్తి మాత్రం మధుమేహానికి స్వంతగా చికిత్స చేసుకున్నాడు. మూడు నెలల్లో డయాబెటిస్ కు చెక్ పెట్టాడు. Read More
Gold-Silver Prices Today: కనికరం చూపని పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 90,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More