News
News
X

ABP Desam Top 10, 12 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 12 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. ABP Desam Top 10, 11 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 11 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!

    శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More

  3. Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?

    రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More

  4. TS Govt Schools: అలా చేరారు, ఇలా వెళ్లిపోయారు - సర్కారు బడుల్లో ప్రవేశాల తీరిది!

    కరోనా పరిస్థితుల కారణంగా సర్కారు బడుల్లో ప్రైవేటు బడుల నుంచి వచ్చి చేరిన విద్యార్థులు మళ్లీ తిరుగుబాట పట్టారు. గతేడాాది (2021-22) ప్రైవేటు పాఠశాలల నుంచి ఏకంగా 2,78,470 మంది ప్రవేశాలు పొందారు. Read More

  5. Vedha Telugu Release Issue : బాలయ్య గెస్టుగా వెళ్ళిన సినిమా నిర్మాతకు భారీ లాస్ - జీ5 దెబ్బకు శివన్న 'వేద' తెలుగు నిర్మాత విలవిల

    శివ రాజ్ కుమార్ 'వేద' తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైన కొన్ని గంటలకు ఓటీటీలో విడుదలైంది. దాంతో థియేటర్లలో సినిమాను లేపేశారు. జీ5 దెబ్బకు నిర్మాత ఎంవీఆర్ కృష్ణ విలవిల్లాడుతున్నారు.  Read More

  6. Urvashi Rautela : 'రిషబ్'తో ఊర్వశి రౌతేలా - 'కాంతార 2'లో

    సూపర్ డూపర్ హిట్ 'కాంతార'కు ప్రీక్వెల్ చేస్తున్నట్టు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కన్ఫర్మ్ చేశారు. అందులో కథానాయికను ఎంపిక చేశారు. Read More

  7. Formula E Racing : హైదరాబాద్ లో గ్రాండ్ గా ముగిసిన ఫార్ములా ఈ రేసింగ్, విజేతగా నిలిచిన జా ఎరిక్

    Formula E Racing : హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ల రేసింగ్ గ్రాండ్ గా ముగిసింది. ఈ రేస్ లో జా ఎరిక్ వా మొదటి స్థానంలో నిలిచారు. Read More

  8. Smriti Mandhana: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు పెద్ద దెబ్బ - స్టార్ ప్లేయర్ దూరం!

    పాకిస్తాన్‌తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంథన దూరం అయినట్లు తెలుస్తోంది. Read More

  9. Eye Health: ఇలా చేశారంటే మీ కంటి చూపుకి ఏ ఇబ్బంది ఉండదు, కళ్ళజోడు అవసరమే రాదు

    కళ్ళు చాలా సున్నితమైనవి. అందుకే వాటి మీద అదనపు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. Read More

  10. DGCI Notice: టాటా 1mg, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు - మ్యాటర్‌ సీరియస్‌

    నోటీసుకు సమాధానం చెప్పడానికి ఆయా సంస్థలకు రెండు రోజుల గడువు ఇచ్చింది. Read More

Published at : 12 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?