ఫార్మూలా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపధ్యంలో హరీష్ రావు కేటీర్ ఇంటికి చేరుకున్నారు.