తిరుమల వైకుంఠ దర్శనం టోకెన్ల పంపిణీ కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటకు డీఎస్పీ గేట్లు అనుమతి లేకుండా తీయటమే కారణమని అంటున్నారు.