అన్వేషించండి

ABP Desam Top 10, 11 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 11 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. WhatsApp Privacy: ప్రైవసీని ఉల్లంఘిస్తే ఊరుకోం, విచారణ జరుపుతాం - వాట్సాప్‌కు ఐటీ మంత్రి వార్నింగ్

    WhatsApp Privacy: వాట్సాప్‌లో ప్రైవసీ ఉల్లంఘన జరిగితే ఊరుకోమని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. Read More

  2. Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ - ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!

    గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More

  3. Elon Musk: నా నెత్తి మీద గన్ పెట్టినా మీ మెసేజ్‌లు చూడలేను - వాట్సాప్‌కు పోటీగా ట్విట్టర్‌ను తయారు చేస్తానంటున్న మస్క్!

    వాట్సాప్‌లో ప్రైవసీ ఇష్యూపై ఎలాన్ మస్క్ స్పందించారు. త్వరలో ట్విట్టర్ మెసేజ్‌లను అప్‌డేట్ చేస్తామని తెలిపారు. Read More

  4. Telangana 10th Exam Results 2023: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే !

    TS 10th Class Supplementary Exams 2023: పదోతరగతి ఫలితాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్‌ కోసం  500 రూపాయల ఫీజు చెల్లించి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. 21 ఏళ్లు, 60 శుక్రవారాలు - ఇదంతా మీ వల్లే సాధ్యం: అల్లరి నరేష్ ఎమోషనల్ నోట్

    కామెడీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన అల్లరి నరేష్.. నేడు వైవిధ్య పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. నేటితో ఆయన ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు అవుతున్నందున అభిమానుల కోసం ఓ ఎమోషనల్ నోట్ వదిలాడు. Read More

  6. Soundarya Rajinikanth: సౌందర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ - ఏం పోయాయో తెలుసా?

    రజనీకాంత్‌ చిన్నకూతురు సౌందర్య ఇంట్లో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. తన ఎస్‌యూవీ కారు కీ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Potato Papads: బంగాళాదుంపలతో అప్పడాలు చేస్తే అదిరిపోతాయి

    బంగాళాదుంపలతో చేసిన అప్పడాలు రుచిగా ఉంటాయి. Read More

  10. Latest Gold-Silver Price 11 May 2023: ₹63 వేల వైపు పసిడి పరుగు - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 82,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede Issue: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు -  జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
Pawan Apologizes : తిరుమల ఘటనపై దేశానికి  క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
తిరుమల ఘటనపై దేశానికి క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede Issue: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు -  జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
Pawan Apologizes : తిరుమల ఘటనపై దేశానికి  క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
తిరుమల ఘటనపై దేశానికి క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Sri Vishnu Sahasranama Stotram : ధర్మరాజు అడిగిన ఈ 6 ప్రశ్నలకు భీష్ముడి సమాధానమే విష్ణు సహస్రనామం - వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమైన శ్లోకాలు చదువుకోండి!
ధర్మరాజు అడిగిన ఈ 6 ప్రశ్నలకు భీష్ముడి సమాధానమే విష్ణు సహస్రనామం - వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమైన శ్లోకాలు చదువుకోండి!
Viral Video: సంద్రమైన ఏయిర్పోర్టు.. గజమాల వేసి, పూలు చల్లుతూ నితీశ్ కు గ్రాండ్ వెల్కమ్.. విశాఖలో పండుగ చేసిన ఇండియన్ ఫ్యాన్స్
సంద్రమైన ఏయిర్పోర్టు.. గజమాల వేసి, పూలు చల్లుతూ నితీశ్ కు గ్రాండ్ వెల్కమ్.. విశాఖలో పండుగ చేసిన ఇండియన్ ఫ్యాన్స్
Crime News: తెలంగాణలో దారుణాలు - కోడలిని చంపి పాతేసిన అత్తమామలు, క్యాబ్ డ్రైవర్‌ను కట్టేసి ఉరేసి చంపేశారు
తెలంగాణలో దారుణాలు - కోడలిని చంపి పాతేసిన అత్తమామలు, క్యాబ్ డ్రైవర్‌ను కట్టేసి ఉరేసి చంపేశారు
Embed widget