News
News
X

ABP Desam Top 10, 10 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 10 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
  1. Ahmednagar Bogus Doctor: అయ్య బాబోయ్- 40 మందికి పశువుల ఇంజెక్షన్ ఇచ్చేసిన బెండు అప్పారావు!

    Ahmednagar Bogus Doctor: మహారాష్ట్రలో ఓ బోగస్ వైద్యుడు చేసిన నిర్వాకం కలకలం రేపుతోంది. కొంతమందికి ఈ డాక్టర్.. పశువుల ఇంజెక్షన్ ఇచ్చాడు. Read More

  2. 1జీ నుంచి 5జీ వరకు ఏం మారింది - కేవలం నెట్ స్పీడ్ మాత్రమే కాదండోయ్!

    1జీ నుంచి 5జీకి మధ్య ఏం మార్పులు వచ్చాయి? Read More

  3. WhatsApp: వాట్సాప్‌లో నయా ఫీచర్, ఆ వినియోగదారులకు మాత్రమే!

    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. Read More

  4. CUET UG Result 2022: సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?

    సీయూఈటీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సెప్టెంబర్15 నాటికి వెల్లడిస్తుందని, సాధ్యమైతే ఆ తేదీ కన్నా రెండు రోజులు ముందే ప్రకటించే అవకాశం ఉందని Read More

  5. Bigg Boss Telugu 6: 'బయట పేర్లు తీయొద్దు' - ఇనయాకి వార్నింగ్ ఇచ్చిన శ్రీహాన్!

    ఈ వారం హౌస్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో ఎన్నుకోమని చెప్పారు బిగ్ బాస్. దీంతో చాలా మంది హౌస్ మేట్స్ గీతూని టార్గెట్ చేశారు. Read More

  6. Ram Charan: కన్నడ డైరెక్టర్ తో రామ్ చరణ్ - 'RC16' ప్రాజెక్ట్ డీటైల్స్!

    కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. Read More

  7. T20 World Cup 2022: పాకిస్థాన్‌ గట్టిగానే ప్రిపేర్‌ అవుతోంది! మళ్లీ హెడేన్‌ను తెచ్చేసుకుంది!

    T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు గట్టిగానే సిద్ధమవుతోంది. మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడేన్‌ను మెంటార్‌గా నియమించుకుంది. Read More

  8. Ravindra Jadeja: జడ్డూ ఎందుకిలా చేశావ్‌! అక్కర్లేని సాహస కృత్యంతో పాక్‌ మ్యాచుకు దూరం!

    Ravindra Jadeja Injury: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శస్త్రచికిత్స తర్వాత కోలుకొనేందుకు ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు కారణం. Read More

  9. Menopause: మగవారిలోనూ మెనోపాజ్- లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స ఏంటి?

    మహిళల మాదిరిగానే పురుషుల్లో కూడా మెనోపాజ్ వస్తుందట. దాన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే కష్టమే. Read More

  10. Dividend Stocks In September 2022: ఈ 5 స్టాక్స్‌లో డివిడెండ్‌ రికార్డ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేశారు, ఆలసించిన ఆశాభంగం!

    మన మార్కెట్‌లో ఇప్పుడు T+2 సెటిల్‌మెంట్‌ను ఫాలో అవుతున్నారు కాబట్టి రెండు రోజుల ముందే షేర్లను కొనాలి, రికార్డ్‌ తేదీ కల్లా అవి మీ డీమ్యాట్‌ అకౌంట్‌లో ఉండేలా చూసుకోవాలి. Read More

Published at : 10 Sep 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

TS Police Exam: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, కటాఫ్‌ మార్కులు తగ్గాయోచ్!! కొత్త కటాఫ్ ఇదే!

TS Police Exam: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, కటాఫ్‌ మార్కులు తగ్గాయోచ్!! కొత్త కటాఫ్ ఇదే!

ITBP Police Jobs: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, ఈ అర్హతలు తప్పనిసరి

ITBP Police Jobs: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, ఈ అర్హతలు తప్పనిసరి

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!