ABP Desam Top 10, 10 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 10 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 9 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 9 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
OnePlus Pad: వన్‌ప్లస్ మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది - భారీ బ్యాటరీతో!
వన్‌ప్లస్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ప్యాడ్. Read More
Smartphones Under 15000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!
రూ.15,000 లోపు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీకోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్టు రెడీగా ఉంది. జస్ట్ చూసి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి! Read More
Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!
దేశంలో ఇకపై నకిలీ సర్టిఫికేట్ల దందాకు చెక్ పడనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ చదవకుండానే నకిలీ సర్టిఫికేట్లను కొంటున్న వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. Read More
Pawan Kalyan : ఇంట్లో గొడవ అయితే భార్యకు పవన్ కళ్యాణ్ సారీ చెబుతాడా? లేదా?
Unstoppable PSPK Episode 2: 'అన్‌స్టాపబుల్ 2'లో బాలకృష్ణ కొన్ని ప్రశ్నలు అడిగారు. పవన్ కళ్యాణ్ ఆన్సర్స్ రాశారు. ఫ్యాన్స్ ఏం అనుకుంటున్నారో ముందు తెలుసుకుని, తర్వాత పవన్ రాసింది చూశారు. Read More
Ram Charan Met Fan : తొమ్మిదేళ్ళ క్యాన్సర్ పేషెంట్‌ను కలిసిన రామ్ చరణ్ - ధైర్యమే కాదు, బహుమతి కూడా!
Ram Charan Met Cancer Patient : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొమ్మిదేళ్ళ చిన్నారిని కలిశారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న అతడికి ధైర్యాన్ని ఇచ్చారు. Read More
IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?
రేపటి తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే అయ్యే అవకాశం ఉంది. Read More
WTC Final Date: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు డేట్ ఫిక్స్ - భారత్‌కు ఛాన్స్ ఉందా?
ఐసీసీ టెస్టు ఛాంపియన్ ఫైనల్ జట్లను బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ నిర్ణయించనుంది. Read More
Cashew: పాలలో జీడిపప్పు నానబెట్టుకుని తింటే ఈ సమస్యలన్నీ దూరం!
జీడిపప్పు తింటే కొవ్వు ఎక్కువగా చేరుతుందని భయపడి వాటికి దూరంగా ఉంటారు. కానీ వాటిని నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. Read More
Petrol-Diesel Price 10 February 2023: పెట్రోల్ బంక్‌కు వెళ్లాలంటేనే భయమేసేలా రేట్ల మంట, మీ నగరంలో ఇవాళ్టి ధర ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.26 డాలర్లు పెరిగి 85.35 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.17 డాలర్లు పెరిగి 78.68 డాలర్ల వద్ద ఉంది. Read More