ABP Desam Top 10, 1 April 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 1 April 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ENBA 2023: ENBA అవార్డుల్లో ABP నెట్‌వర్క్ హవా, ఏకంగా 50 అవార్డులతో సరికొత్త రికార్డ్
ENBA 2023: ENBA అవార్డుల్లో ABP నెట్‌వర్క్ 50 అవార్డులు గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. Read More
Gmail Secret Features: జీమెయిల్‌లో ఈ సీక్రెట్ ఫీచర్లు మీకు తెలుసా? - నెట్ లేకపోయినా చూడచ్చు, షార్ట్ కట్స్ కూడా!
Gmail Features: జీమెయిల్‌లో ఎవ్వరికీ తెలియని ఈ సీక్రెట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి. Read More
iPhone 16 Series: ఐఫోన్ 16 సిరీస్‌లో కొత్త మార్పులు - ఈసారి భారీ డిస్‌ప్లేతో!
iPhone 16 Leaks: ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి భారీ మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. Read More
AP SSC Exams: ఏప్రిల్ 1 నుంచి పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనం - ఈసారి ముందుగానే ఫలితాలు?
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 8 వరకు మూల్యాంకనం కొనసాగనుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. Read More
NBK- Harish Shankar: హరీశ్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య బాబు.. నిర్మాతలు ఎవరో తెలుసా?
NBK- Harish Shankar: హరీశ్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య సినిమా అంటున్న కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకి ప్రముఖ కర్నాటక ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. Read More
‘జై హనుమాన్’ అప్‌డేట్, ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Rohan Bopanna: మియామీ టైటిల్ బోపన్న జోడీదే
Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. Read More
Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన
Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. Read More
Prithviraj Weight Loss Tips: ఆ మూవీ కోసం నెల రోజుల్లో 31 కిలోలు తగ్గిన పృథ్వీరాజ్ - అదెలా సాధ్యం? అంత వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యకరమేనా?
Prithviraj Sukumaran: ఆడు జీవితం.. ఈ సినిమా కోసం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నెలరోజుల్లోనే 31 కిలోల బరువు తగ్గాడు. మరి అంత వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యకరమేనా? Read More
Gold-Silver Prices Today: స్థిరంగా మెరుస్తున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More