అన్వేషించండి

Bangladesh: భారత్‌పై మరో భయంకర కుట్ర చేస్తున్న బంగ్లాదేశ్ - పాకిస్థాన్ టెర్రరిస్టుల్ని పంపేందుకు పక్కా ప్లాన్ ?

Dhaka: భారత్‌పై బంగ్లాదేశ్ అడ్డగోలు కుట్రలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తమ భూభాగం నుంచి పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని చొప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pakistanis no longer need security clearance for Bangladesh visa as bilateral thaw progresses : పాకిస్తాన్ నుంచి ఎవరైనా తమ దేశంలోకి రావాలంటే ముందస్తుగా సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది. 2019 నుంచి ఈ విధానం అవలంభిస్తున్నారు. టెర్రరిస్టు కార్యకలాపాల కోసం పాకిస్తాన్ పౌరులు తమ దేశ భూభాగాన్ని వాడుకుంటున్న కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ విధానాన్ని తొలగిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న మహమ్మద్ యూనస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక కుట్ర ఉందని.. భారత్ లోకి టెర్రరిస్టుల్ని పంపేందుకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.       

Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !

భారత్ బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్ నుంచి గతంలో పాకిస్తాన్ తమ దేశ టెర్రరిస్టుల్ని పంపేది. కానీ తర్వాత  బంగ్లాదేశ్ తో భారత్ సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో అలాంటి వాటికి చెక్ పెట్టించేసింది. దాంతో పాకిస్తాన్ టెర్రరిస్టుల చొరబాట్లు బంగ్లా వైపు నుంచి తగ్గిపోయాయి. కశ్మీర్ ద్వారా చేసే ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు సైన్యం అడ్డుకట్ట వేస్తోంది. నిజానికి టెర్రరిస్టులే కాకుండా పలువురు బంగ్లాదేశీయులు కూడా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి నివాసం ఉంటున్నారు. వారిని కూడా   భారత్ కట్టడి చేస్తోంది.           

ఇలాంటి సమయంలో పాకిస్తాన్ పౌరులకు తమ దేశాలకు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ లు లేకుండా ఎంట్రీ ఇచ్చేందుకు బంగ్లాదేశ్ అంగీకరించడం వివాదాస్పదంగా మారుతోంది. భారత్ కు ముప్పు తెచ్చేలా సరిహద్దు భద్రతను బలహీనం చేసేలా బంగ్లాదేశ్ కొత్త పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతుున్నాయి.  భారత్ ను రెచ్చగొట్టేందుకు యూనస్ ప్రయత్నిస్తున్నారని చైనా, పాకిస్తాన్ తో కలిసి భారత్ పై కుట్రలు చేస్తున్నారన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.                    

Also Read:  విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !

షేక్ హసీనా ప్రస్తుతం  భారత్ లో తలదాచుకున్నారు. ఆమె భారత్ నుంచి మళ్లీ తమ దేశంలోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయంగా ప్రజల మద్దతుతో  ప్రధాని అవుతారేమో అన్న భయంతో యూనస్ కుట్రలు చేస్తున్నారు. షేక్ హసీనా పార్టీకి చెందిన వారిని అరెస్టులు చేయించడం, హిందూ మైనార్టీలపై దాడులకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. దీనికి ఇప్పుడు సరిహద్దు కుట్రలు అదనంగా మారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కట్టడి చేయడానికి భారత్ ఏం చేస్తుందో అన్న ఉత్కంఠ ఏర్పడింది.                                                     

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు" కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు 
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
West Bengal Politics: బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget