ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష సహజంగానే ఇంగ్లిష్ - 1,132 మిలియన్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు.



ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష మాండరిన్ అంటే చైనీస్ - 1,117 మిలియన్ల మంది మాండరీన్ మాట్లాడుతున్నారు.



ఎక్కువ మంది మాట్లాడే మూడో భాష హిందీ - 615 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు.



ఎక్కువ మంది మాట్లాడే నాలుగో భాష స్పానిష్ - 534 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు.



ఎక్కువ మంది మాట్లాడే ఐదో భాష ఫ్రెంచ్ - 280 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు.



ఆరో స్థానంలో స్టాండర్డ్ అరబిక్ ఉంది - 274 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు !



ఏడో స్థానాన్ని బెంగాలీ భాష ఆక్రమించుకుంది - 265 మిలియన్లు బెంగాలీ మాట్లాడుతున్నారు !



రష్యన్ భాషను 258 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు -ఇది ఎనిమదో స్థానంలో ఉంది.



234 మిలియన్ల మంది పోర్చుగీస్ మాట్లాడుతున్నారు - దీనికి తొమ్మిదో స్థానం



మన తెలుగును 93 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు - మన భాషది పదహారో ప్లేస్!