హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న ఫిష్ బిల్డింగ్ ఈ వింతైన బిల్డింగుల్లో ఒకటి - ఇది మత్స్య విభాగానికి చెందిన ఆఫీసే.



పియానో అండ్ వయోలిన్ ఆకారంలో చైనాలోని హునానియన్ నగరంలో ఓ భవనం నిర్మించారు. పర్యాటకులు పెద్ద ఎత్తున వెళ్తూంటారు.



ఆస్ట్రియాలో కూడా ఓ వింతైన భవనం నిర్మించారు. అది ఫ్రెండ్లీ ఏలియన్ అని స్థానికులు చెబుతారు.



పోలండ్‌లోని సోపట్ నగరంలో మన ఓ భవనం రబ్బర్ బొమ్మను కొని నలిపేస్తే ఎలా మారుతుందో అచ్చంగా అలాగే భవనాన్ని నిర్మించారు.



అమెరికాలోని మిస్సోరీలో పూర్తిగా పుస్తకాలను వరుసగా నిలబెడితే ఏ రూపు వస్తుందో అలాగే ఓ భవనాన్ని ని్రమించారు.



అమెరికాలోని ఓ ఓహియోలో బాస్కెట్ రూపంలో ఓ భవనాన్ని నిర్మించారు.



వియత్నంలో కనిపించే ఓ వితైన కట్టడం హారర్ సినిమా సెట్టింగ్‌ను గుర్తు చేస్తుంది.



మెక్సికోలో అచ్చం నత్తగుల్ల ఆకారంలో ఉండే భవనం ఉంది.



ఆస్ట్రియాలో హౌస్ అట్టాక్ పేరుతో నిర్మించిన ఓ భవనంలో ఓ ఇల్లు కింద పడుతున్నట్లుగా ఉంటుంది. టన్నింటిని మిమెటిక్ ఆర్కిటెక్చర్ అంటారు.