ప్రపంచ కుబేరుల్లో ఒకరు గౌతమ్ అదానీ - స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు గురైనప్పుడు స్థానాలు మారుతూంటాయి !



ఆయన కుబేరుడిగా పుట్టలేదు - సొంతంగా కుబేరుడిగా ఎదిగారు - ఆయన మొదటి ఉద్యోగం డైమండ్ సార్టర్



బీకాం డిగ్రీని మధ్యలోనే ఆపేశారు గౌతమ్ అదానీ - తన తండ్రికి ఉన్న వస్త్ర వ్యాపారం ఇష్టం లేదు !



తర్వాత తన సోదురుడు పెట్టిన కంపెనీలో చేరాడు - పీవీసీ ఉత్పత్తుల్లో ఈ కంపెనీ దేశంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించింది.



1988లో పీవీసీ ఉత్పత్తుల దిగుమతుల కోసం అదానీ ఎక్స్‌పోర్ట్స్‌ను స్థాపన - అదే ఇప్పుడు అదానీ ఎంటర్‌ప్రైజెస్



1991లో ఆర్థిక సరళీకరణ ఉపయోగించుకుని వివిధ వ్యాపారాల్లోకి తన కంపెనీని విస్తరించారు.



2006లో అదానీ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారంలోకి అడుగుపెట్టారు - తర్వాత పోర్టులు, ఎయిర్ పోర్టులు, సిమెంట్ ఇలా అన్ని రంగాల్లోకి విస్తరించారు.



ఫిబ్రవరి 2022లో ముఖేష్ అంబానీని అధిగమించి, ఆసియాలో అత్యంత ధనవంతునిగా గుర్తింపు



అదానీ చుట్టూ అనేక వివాదాలు - హిండెన్ బెర్గ్ ఆరోపణలు -ఇప్పుడు అమెరికాలో బ్రైబరీ కేసు నమోదు



వివాదాలు వచ్చినప్పుడల్లా ఆయన స్టాక్స్ పడిపోతూంటాయి - కానీ మళ్లీ వెంటనే కోలుకుంటాయి !