బంగారం ఎంత ఉంటే అంత  రిచ్ - ప్రజలే కాదు అమెరికా లాంటిదేశాలకూ అంతే !
ABP Desam

బంగారం ఎంత ఉంటే అంత రిచ్ - ప్రజలే కాదు అమెరికా లాంటిదేశాలకూ అంతే !

ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు సహజంగానే అమెరికా వద్దే - 8133 టన్నుల బంగారం నిల్వలు ఉన్న అమెరికా
ABP Desam

ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు సహజంగానే అమెరికా వద్దే - 8133 టన్నుల బంగారం నిల్వలు ఉన్న అమెరికా

రెండో స్థానంలో జర్మనీ - ఆ దేశం వద్ద  3352 టన్నుల బంగారం
ABP Desam

రెండో స్థానంలో జర్మనీ - ఆ దేశం వద్ద 3352 టన్నుల బంగారం

మూడో స్థానంలో ఇటలీ - ఆ దేశం వద్ద 2452 టన్నుల బంగారం
ABP Desam

మూడో స్థానంలో ఇటలీ - ఆ దేశం వద్ద 2452 టన్నుల బంగారం

ABP Desam

నాలుగో స్థానంలో ఫ్రాన్స్ - ఫ్రాన్స్ వద్ద 2437 టన్నుల బంగారం

ABP Desam

ఐదో స్థానంలో రష్యా - రష్యా వద్ద 2336 టన్నుల బంగారం

ABP Desam

ఆరో స్థానంలో చైనా - చైనా వద్ద 2264 టన్నుల బంగారం

ABP Desam

ఏడో స్థానంలో స్విట్జర్లాండ్ - ఆ దేశం వద్ద 1040 టన్నుల బంగారం

ABP Desam

ఎనిమదో స్థానంలో జపాన్ - జపాన్ వద్ద 846 టన్నుల బంగారం

ABP Desam

ఫైనల్‌గా తొమ్మిదో స్థానంలో భారత్ - మన దేశం వద్ద 841 టన్నుల బంగారం . అంటే ఎనిమిది లక్షల 40వేల కిలోల పైనే !