డ్రగ్‌లార్డ్, కొకైన్‌ కింగ్‌గా ప్రపంచాన్ని గడగడలాడించాడు పాబ్లో ఎస్కోబార్
ABP Desam

డ్రగ్‌లార్డ్, కొకైన్‌ కింగ్‌గా ప్రపంచాన్ని గడగడలాడించాడు పాబ్లో ఎస్కోబార్

కొలంబియాలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో 1949లో జన్మించాడు పాబ్లో ఎస్కబార్‌, చిన్న తనంలో దొంగ లాటరీ టిక్కెట్ల అమ్మకం
ABP Desam

కొలంబియాలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో 1949లో జన్మించాడు పాబ్లో ఎస్కబార్‌, చిన్న తనంలో దొంగ లాటరీ టిక్కెట్ల అమ్మకం

మెల్లగా డ్రగ్ నెట్‌వర్క్‌లో చేరి అమెరికాకు కొకైన్ స్మగ్లింగ్ - కొద్ది కాలంలోనే నెంబర్ వన్ డ్రగ్ డాన్
ABP Desam

మెల్లగా డ్రగ్ నెట్‌వర్క్‌లో చేరి అమెరికాకు కొకైన్ స్మగ్లింగ్ - కొద్ది కాలంలోనే నెంబర్ వన్ డ్రగ్ డాన్

జోరుగా వ్యాపారం సాగినప్పుడు ఏడాదికి  21 బిలియన్‌ డాలర్ల ఆదాయం, చాలా దేశాల కంటే ఎక్కువ సంపాదన
ABP Desam

జోరుగా వ్యాపారం సాగినప్పుడు ఏడాదికి 21 బిలియన్‌ డాలర్ల ఆదాయం, చాలా దేశాల కంటే ఎక్కువ సంపాదన

ABP Desam

కొలంబియా కేంద్రంగా ఒక దశలో ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మత్తుపదార్థాల వ్యాపారం ఒక్క ఎస్కోబార్‌దే

ABP Desam

కొలంబియాలో పెద్ద ఎత్తున ఇళ్లు, ఆస్పత్రులపాఠశాలలు, స్టేడియాలు, చర్చిల నిర్మాణం - డబ్బు పంపిణీతో పేదల్లో దేవుడిగా పేరు

ABP Desam

ఎస్కోబార్ ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు - ఆయన ఉండే చోటులో చీమ కూడా దూరదు !

ABP Desam

డ్రగ్స్‌తో ముంచెత్తుతున్న ఎస్కోబార్‌ను కొలంబియా ప్రభుత్వం సాయంతోనే అంతం చేయాలనుకున్న అమెరికా

ABP Desam

అతి కష్టం మీద ఏడాది పాటు చేసిన సీక్రెట్ ఆపరేషన్ తర్వాత 1993లో హతం