సోషల్ మీడియాతో జాగ్రత్త

సోషల్ మీడియాలో ఫేక్‌ పోస్టులకు లైక్ కొట్టినా, షేర్ చేసినా చిక్కుల్లో పడ్డట్టే

Published by: Khagesh
Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

ఫేక్‌ లేదా మార్ఫిగ్ సమాచారం పోస్టు చేస్తే 67 ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ కింద కేసు

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

ఫేక్‌ లేదా మార్ఫిగ్ సమాచారం పోస్టు ;చేసిన కేసులో నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

ప్రముఖుల పేర్లతో పోస్టులు పెడితే 66డి ఆఫ్‌ ఐటీ యాక్ట్ ప్రకారం కేసు

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

ప్రముఖుల పేర్లతో పోస్టులు పెట్టిన కేసులో నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

హింసాత్మక చిత్రాలు, వీడియోలు పెడితే బీఎన్‌ఎస్‌ చట్టంలోని 353(2) సెక్షన్ కింద కేసు

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

అసభ్యకరమైన పోస్టులు పెడితే 67ఏ ఆఫ్‌ ఐటీ యాక్టు కింద కేసు రిజిస్టర్ చేస్తారు

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే బీఎన్‌ఎస్‌ చట్టం 336(4) సెక్షన్‌ కింద కేసు

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

విద్వేషాలు రెచ్చగొడితే బీఎన్‌ఎస్‌ చట్టంలోని 356(2) కింద కేసులు రిజిస్టర్ చేస్తారు.

Image Source: AI

సోషల్ మీడియాతో జాగ్రత్త

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే రౌడి షీట్, సస్పెక్ట్ షీట్, సైబర్ బుల్లీస్‌ షీట్‌ తెరుస్తారు

Image Source: AI