2024 అసెంబ్లీ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తులు- రూ.529.87 కోట్లు జగన్ కుటుంబం మొత్తం ఆస్తి విలువ- రూ.757.65 కోట్లు 2019లో జగన్ ఆస్తుల విలువ - రూ.375.20 కోట్లు 2019- 24 మధ్య పెరిగిన ఆస్తుల విలువ- రూ.154.67 కోట్లు ఏడు కంపెనీల్లో ఉన్న పెట్టుబడులు మొత్తం విలువ- రూ.344,03,77,886 జగన్‌కు ఉన్న స్థిరాస్తులు విలువ - 46,78,89,930 జగన్‌కు ఉన్న చరాస్తులు విలువ -483,08,35,064 జగన్ పేరిట ఉన్న ఈక్విటీ షేర్లు - రూ.263,64,92,685 సొంత కారు, బంగారు ఆభరణాలు లేవని అఫిడవిట్‌లో చెప్పిన జగన్ జగన్ పేరిట ఇడుపులపాయలో 39.52 ఎకరాల రూ.1,54,12,800 విలువైన వ్యవసాయ భూమి పులివెందుల మండలం భాకరాపురంలో రూ.11.03 కోట్ల విలువైన 4,51,282 చ.అ. వ్యవసాయేతర భూమి జగన్ పేరిట బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో రూ.20.92 కోట్ల విలువైన వాణిజ్య భవనం జగన్ పేరిట నివాస భవనాలు బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో భాకరాపురంలో ఉన్నాయి.