భూమ్మీద చెత్త అందరికీ ఎంతో ప్రమాదకరం అన్న సంగతి మనకి తెలుసు. కానీ అంతరిక్షంలో చెత్త కూడా చాలా ప్రమాదరమే. అంతరిక్షం నుంచి చెత్త అప్పుడప్పుడు భూమ్మీద కూడా పడుతూ ఉంది. అయితే భూమి ఉపరితలంలోకి రాగానే మండుతూ ఉల్కల్లా వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ చెత్త ఎక్కువ స్థాయిలో పడితే మనుషులకు డేంజరే అని చెప్పాలి. అంతరిక్షంలోకి చెత్త ఎలా వస్తుందో మీకు తెలుసా? ప్రస్తుతం అంతరిక్షంలో ఎన్నో పాత రాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు భూమి చుట్టూ దాదాపు 17 కోట్ల రాకెట్లు తిరుగుతూ ఉంటాయి. వీటిలో పని చేయని రాకెట్లనే అంతరిక్షంని చెత్త అని పిలుస్తూ ఉంటారు. ఈ చెత్త అంతా భూమ్మీద కమ్యూనికేషన్‌కు కూడా ప్రమాదకరం కావచ్చు.