ఏటా ఆయన జయంతి సందర్భంగా ‘ఇంజనీర్స్ డే’
బృందావన్ గార్డెన్, భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూర్ సోపు కర్మాగారం మొదలైనవి ఆయన కృషి చిహ్నాలే
శ్రీ జయాచామరాజేంద్ర పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణంలో కీలక పాత్ర
భారతీయ ఇంజినీరింగ్ దిగ్గజం భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మైసూర్ కృష్ణ రాజ సాగర డ్యామ్ నిర్మాణానికి చీఫ్ ఇంజనీర్
మనిషి మేధస్సుకు శాస్త్రీయత జోడించి అద్భుతాలు సృష్టించిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మైసూర్ బ్యాంక్ కూడా ఆయన కృషి చిహ్నామే