Image Source: X

సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సిలిండర్ ధరల నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ వరకూ ఎన్నో మారనున్నాయి.

Image Source: X

ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్ ప్రక్రియను ప్రభుత్వం సెప్టెంబర్ 14 వరకూ పొడిగించింది. ఈ తేదీలోగా అప్‌డేట్ చేసుకోవాల్సిందే.

సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1న మారే అవకాశముంది. గృహ వినియోగ సిలిండర్‌ల ధరల్లో ఎంత మార్పు వస్తుందన్నది వేచి చూడాలి.

Image Source: X

ఇదే తేదీ నుంచి సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలూ మారనున్నాయి. ఈ కారణంగా రవాణా ఛార్జీలు పెరిగేందుకు ఆస్కారముంది.

Image Source: X

ఫ్రాడ్ కాల్స్‌ని కట్టడి చేసేందుకు కొత్త రూల్స్ రానున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఈ కాల్స్‌ని తగ్గించే లక్ష్యం పెట్టుకున్నారు.

Image Source: X

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త క్రెడిట్ రూల్స్ అమల్లోకి వస్తాయి. రివార్డ్ పాయింట్స్‌పై పరిమితి విధించనున్నారు.

Image Source: X

HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్‌పై పరిమితి విధించనుంది. IDFC బ్యాంక్ పేమెంట్ షెడ్యూల్స్ మారనున్నాయి.

Image Source: X

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన ఉండే అవకాశముంది. 3% DA పెంచుతార‌ని ఆశిస్తున్నారు.