ఏంటీ రెడ్ అలర్ట్?

వాతావరణ శాఖ జారీ చేసే అలర్ట్‌లకు అర్థం ఏంటంటే!

Published by: Jyotsna
Image Source: (Photo Source: pexels.com)

గ్రీన్‌ అలర్ట్‌

ప్రత్యేకంగా హెచ్చరికలులేని వాతావరణ అప్డేట్​

Image Source: (Photo Source: pexels.com)

ఎల్లో అలర్ట్‌

వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉంది, అప్రమత్తంగా ఉండాలని అలర్ట్​

Image Source: (Photo Source: pexels.com)

ఎల్లో అలర్ట్

24 గంటల వ్యవధిలో 6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. మధ్య వర్షం కురిసే అవకాశం.

Image Source: (Photo Source: pexels.com)

ఆరెంజ్‌ అలర్ట్‌

భారీ వర్షాలు, వాతావరణ మార్పులకు అవకాశం

Image Source: (Photo Source: pexels.com)

ఆరెంజ్‌ అలర్ట్‌

24 గంటల వ్యవధిలో 11.56 సెం.మీ. నుంచి 20.44 సెం.మీ. మధ్య వర్షం కురిసే అవకాశం

Image Source: (Photo Source: pexels.com)

ఆరెంజ్ అలర్ట్

40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ తీవ్ర ప్రతికూల వాతావరణ

Image Source: (Photo Source: pexels.com)

రెడ్‌ అలర్ట్‌

అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు

Image Source: (Photo Source: pexels.com)

రెడ్‌ అలర్ట్‌

24 గంటల వ్యవధిలో ఒక ప్రాంతంలో 20.45 సెం.మీ.కుపైగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

Image Source: (Photo Source: pexels.com)

ఎందుకంటే?

ప్రజలకు సులభంగా అర్థమయ్యేందుకు ఈ అలర్ట్‌లను వాతావరణ శాఖ జారీ చేస్తుంది.