జంతువుల కొవ్వుతో నూనె ఎలా చేస్తారంటే?

Published by: Jyotsna
Image Source: (Photo Source: pexels.com)

ముందు మాంసాన్ని 1.5 అంగుళాల కంటే పెద్ద ముక్కలుగా కోస్తారు

Image Source: (Photo Source: pexels.com)

పెద్ద పెద్ద ఇనుప గిన్నెల్లో తక్కువ నీటిని వేసి కొంచం ఫ్లేమ్ లో సుమారు 2 గంటల పాటూ మరిగిస్తారు.

Image Source: (Photo Source: pexels.com)

దానిని గుడ్డలో గానీ, పెద్ద జల్లేడలో గానీ వేసి వచ్చిన స్వచ్ఛమైన కొవ్వును చల్లబరుస్తారు.

Image Source: (Photo Source: pexels.com)

జంతు మాంసం నుంచి కొవ్వును విడదీసే ప్రక్రియను రెండరింగ్ అంటారు.

Image Source: (Photo Source: pexels.com)

తరువాత దానిని సీసాలో వేసి నిల్వ చేస్తారు.

Image Source: (Photo Source: pexels.com)

దీనిని వంట కోసం, కొవ్వొత్తులు, సబ్బు , మాయిశ్చరైజర్ తయారీకి ఉపయోగిస్తారు.

Image Source: (Photo Source: pexels.com)

ఫ్రీజలో పెట్టిన మాంసం నుంచి కూడా కొవ్వు తీస్తారు.