ఎంపీ అయితే ఇన్ని బెనిఫిట్సా? శాలరీ నెలకు ఎంతో తెలుసా? Member of Parliament (ఎంపీ)లకు వచ్చే బెనిఫిట్స్ చూస్తే కచ్చితంగా అందరూ ఎంపీ కావాలనుకుంటారు. నెలకు రూ. 1,00,000 బేసిక్ శాలరీ వస్తుందట. ఫోన్, నెట్ వినియోగాల కోసం సంవత్సరానికి రూ.1,50,000 ఇస్తారట. అదే రైలులో ప్రయాణించాలనుకుంటే ఫస్ట్ క్లాస్లో ఫ్రీగా తిరగొచ్చు. లిమిట్ లేదు. సంవత్సరానికి 50 వేల యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఉంటుంది. నాలుగువేల లీటర్స్ నీటిని సంవత్సరమంతా ఫ్రీగా వాడుకోవచ్చు. ఎంపీ ఆఫీస్ కోసం నెలకి 62 వేల డబ్బులు ఇస్తారు. ఇంటి రెంట్ కోసం నెలకి రెండు లక్షలు ఇస్తారు. పెన్షన్ నెలకి 25,000 వస్తుంది. ఎంపీ, వారి కుటుంబసభ్యులకు ఫ్రీ మెడికల్ హెల్ప్ ఉంటుంది.