Image Source: Pixabay

ప్రపంచ చరిత్రలో మొదటి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఏదో తెలుసా?

Image Source: Pixabay

సెప్టెంబర్ 30వ తేదీకి ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది.

Image Source: Pixabay

ప్రపంచంలో మొదటి న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ను అదే రోజున నిర్మించారు.

Image Source: Pixabay

ఇది తయారైన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు వీటిని తయారు చేయడానికి పోటీపడ్డాయి.

Image Source: Pixabay

ప్రపంచంలో మొదటి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: Pixabay

యూఎస్ఎస్ నాటిలస్ ఎస్ఎస్ఎన్-571నే ప్రపంచంలో మొదటి న్యూక్లియర్ సబ్‌మెరైన్.

Image Source: Pixabay

ఈ న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ను యునైటెడ్ స్టేట్స్ నేవీ రూపొందించింది.

Image Source: Pixabay

1952లో దీని తయారీ ప్రారంభం అయింది. 1954 జనవరి 21కి దీని తయారీ పూర్తి అయింది.

Image Source: Pixabay

ఒక కొత్త శకానికి ఈ న్యూక్లియర్ సబ్‌మెరైన్ నాంది పలికింది.