ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగం ఏంటో తెలుసా? - లైఫ్ రిస్క్ చేయాలి!

Published by: ABP Desam
Image Source: Unsplash

ప్రపంచంలో ఎన్నో ప్రమాదకరమైన ఉద్యోగాలు ఉన్నాయి.

Image Source: Unsplash

వీటిలో లావాను సేకరించే ఉద్యోగాన్ని అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగంగా పరిగణిస్తారు.

Image Source: Unsplash

ఎక్కడైతే అగ్నిపర్వతం బద్దలవుతుందో అక్కడికి శాస్త్రవేత్తలు వెళ్లి లావాను సేకరిస్తారు.

Image Source: Unsplash

ఆ తర్వాత లావాను ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షిస్తారు.

Image Source: Unsplash

దీని కారణంగా ఆ అగ్నిపర్వతం ఎందుకు బద్దలైందో ఒక క్లారిటీ వస్తుంది.

Image Source: Unsplash

తర్వాత ఆ అగ్ని పర్వతం బద్దలు కాకుండా కూడా ఆపే అవకాశం ఉంటుంది.

Image Source: Unsplash

కానీ లావాని సేకరించడం ప్రాణాల మీదకు తెచ్చే ఉద్యోగం.

Image Source: Unsplash

ఎందుకంటే లావా ఉష్ణోగ్రత 1200 డిగ్రీలకు పైగా ఉంటుంది.

Image Source: Unsplash

అందుకే దాన్ని సేకరించేవారు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు.

Image Source: Unsplash