Image Source: PTI Photo

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంపద ఎంతో తెలుసా?

Image Source: PTI Photo

డొనాల్డ్‌ ట్రంప్‌నకు గోల్ఫ్ కోర్స్‌ల నుంచి హోటళ్ల వరకు ఆస్తులున్నాయి. అమెరికాలోని అత్యంత ధనవంతులలో నూతన అధ్యక్షుడు ట్రంప్ ఒకరు.

Image Source: PTI Photo

ఈ ఏడాది ప్రారంభంలో 2.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ నికర విలువ రెండింతలకు పైగా పెరిగి 5.5 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Image Source: PTI Photo

దాదాపు 3.5 బిలియన్‌ డాలర్ల విలువైన DJT షేర్లు డొనాల్డ్ ట్రంప్‌ అతి పెద్ద ఆస్తిగా చెప్పవచ్చు. ఆగస్టు చివర్లో 5.9 బిలియన్‌ డాలర్లకు పెరిగింది

Image Source: Getty Images

బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం మాన్‌హాటన్‌లోని ఆఫీసు భవనం '1290 అవెన్యూ ఆఫ్ అమెరికా'లో 500 మిలియన్ డాలర్ల వాటా ఉంది. నేషనల్ డోరల్ మయామి గోల్ఫ్ రిసార్ట్ విలువ సుమారు 300 మిలియన్ డాలర్లు.

Image Source: Getty Images

స్టాక్స్‌, ట్రెజరీలు, ఇండెక్స్ ఫండ్లు, బాండ్లలో పెట్టుబడులు ఉన్నాయి. ట్రంప్ వద్ద కనీసం $1,00,000 విలువైన బంగారం ఉందని అంచనా వేశారు

Image Source: Getty Images

ట్రంప్ వద్ద రోల్స్ ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ ఎస్‌ఎల్‌ఆర్ మెక్‌లారెన్, రాయిస్ సిల్వర్ క్లౌడ్, టెస్లా రోడ్‌స్టర్, లంబోర్ఘిని డయాబ్లో, కాడిలాక్ అలంటే వంటి కార్లు ఉన్నాయి

Image Source: Getty Images

కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర 24 క్యారెట్ల బంగారపు ఛాపర్ కూడా ఉందని రిపోర్టులు ఉన్నాయి

Image Source: Getty Images

ఫ్లోరిడాలో ఉన్న మార్-ఎ-లాగో బంగ్లా డొనాల్డ్ ట్రంప్‌నకు ఉన్న విలాసవంతమైన బంగ్లాలలో అత్యంత ప్రత్యేకమైనది. తన భార్యతో కలిసి అందులోనే ఉంటున్నారు.