టెలిగ్రామ్ సీఈవోకు వంద మంది పిల్లలు - ఇంకా రెడీ ! స్పెర్మ్ ఇచ్చి మరీ ఉచిత ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ చేయిస్తారట!
ABP Desam

టెలిగ్రామ్ సీఈవోకు వంద మంది పిల్లలు - ఇంకా రెడీ ! స్పెర్మ్ ఇచ్చి మరీ ఉచిత ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ చేయిస్తారట!

రష్యాలో జనాభా సంక్షోభం - తన వంతుగా స్పెర్మ్ డొనేషన్, ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ చేయిస్తున్న టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్
ABP Desam

రష్యాలో జనాభా సంక్షోభం - తన వంతుగా స్పెర్మ్ డొనేషన్, ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ చేయిస్తున్న టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్

40 ఏళ్ల వయసులోనే వంద మంది పిల్లలకు తండ్రి అయిన పావెల్ దురోవ్, 18 ఏళ్ల వయసులో మొదటి సారి స్పెర్మ్ డొనేషన్
ABP Desam

40 ఏళ్ల వయసులోనే వంద మంది పిల్లలకు తండ్రి అయిన పావెల్ దురోవ్, 18 ఏళ్ల వయసులో మొదటి సారి స్పెర్మ్ డొనేషన్

ఇప్పటికి రెండు సార్లు పెళ్లిళ్లు, సొంతంగా ఐదుగురు పిల్లలు ఉన్న దురోవ్
ABP Desam

ఇప్పటికి రెండు సార్లు పెళ్లిళ్లు, సొంతంగా ఐదుగురు పిల్లలు ఉన్న దురోవ్

ABP Desam

స్పెర్మ్ డొనేషన్ ద్వారా పావెల్‌కు 12 దేశాల్లో తనకు సుమారు 100 మంది బయలాజికల్ పిల్లలు

ABP Desam

టెలిగ్రామ్ యాప్‌తో చట్టాలను ఉల్లంఘించారని ఇటీవల పారిస్‌లో అరెస్ట్, ఇప్పుడు రష్యాలోనే ఆశ్రయం

ABP Desam

రష్యాలోని ఫెర్టిలిటీ క్లినిక్ అల్ట్రావిటా ద్వారా ఈ ఆఫర్ ప్రకటన, వెబ్‌సైట్‌లో పెట్టిన ఆస్పత్రి

ABP Desam

37 ఏళ్లలోపు వయసున్న ఆరోగ్యవంతులైన మహిళలు ముందుగా షెడ్యూల్ చేసుకుని తమ క్లినిక్ వస్తే చాలన్న ఆస్పత్రి

ABP Desam

ఫోర్బ్స్ జాబితాలో పావెల్‌కు చోటు - 11.5 బిలియన్ డాలర్ల సంపద ఉన్న ధనవంతుడు