దేవేంద్ర ఫడ్నవీస్ మొదటి సారి సీఎం అయిన తర్వాత సోషల్ మీడియాలో అమృతా ఫడ్నవీస్‌కు క్రేజ్ యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్నతాధికారిణి అయినా వివిధ రంగాల్లో ప్రతిభను చూపిన అమృతా ఫడ్నవీస్ అమృతా ఫడ్నవీస్ మంచి సింగర్ కూడా - బాలీవుడ్‌లో కొన్ని సినిమా పాటలు పాడారు! ఫిర్ సే పేరుతో మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశారు అమృతా ఫడ్నవీస్ - ఇందులో అమితాబ్ బచ్చన్ నటించారు ! సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు - యాసిడ్ దాడిలో గాయపడినవారి ఫ్యాషన్ షో నిర్వహించి వారిలో ఆత్మ విశ్వసాన్ని పెంపొందిస్తారు ! పలు వేదికపై ఆమెకు మోస్ట్ స్టైలిష్ అవార్డులు వచ్చాయి - కేన్స్‌లోనూ ర్యాంప్ వాక్ చేశారు ! సోషల్ పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తూంటారు -సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువ రాజకీయంగానూ గట్టి అభిప్రాయాలు వినిపిస్తారు - బీజేపీని విమర్శించేవారికి ఘాటు రిప్లయ్ ఇస్తారు ! ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు కానీ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చల్లో ఉంటారు అమృతా ఫడ్నవీస్ భవిష్యత్‌లో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే చాన్స్ ఉందని అంచనా