వాయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంకా గాంధీ ఇందిర రాజకీయ వారసురాలు రూపు రేఖల్లో అచ్చం ఇందిరాగాంధీని గుర్తుకు తెస్తారు ప్రియాంకా గాంధీ చిన్నతనంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్న ప్రియాంక - నానమ్మ ఇందిర, నాన్న రాజీవ్ హత్యలతో మానసిక ఒత్తిడి ధైర్యంగా స్కూల్‌కు కూడా వెళ్లలేని వాతావరణం - ఇంట్లోనే ఉండి చదువుకున్న ప్రియాంక, రాహుల్ రాబర్ట్ వాద్రాతో పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబ జీవనం - రాజకీయాల్లోకి రావాలని ఎప్పటికప్పుడు ఆమెపై ఒత్తిడి పిల్లలు పెద్దవాళ్లు అయ్యే వరకూ రాజకీయాలకు దూరం - కొన్నాళ్లుగా ప్రచార బాధ్యతలు తల్లి, సోదరుడు నియోజకవర్గాలు రాయ్ బరేలీ, అమేధీల్లో మొదట ప్రచార బాధ్యతలు తర్వాత మెల్లగా దేశవ్యాప్తంగా ప్రచారం - ఇప్పుడు వాయనాడ్ నుంచి ఎంపీగా గెలుపు భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఇందిరగా ఆశాకిరణంగా మారతారని రాజకీయవర్గాల అంచనా