అన్వేషించండి

Old Age Pension: వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు ఈ తప్పులు చేయకండి, లేకపోతే పింఛన్ కట్ అవుతుంది

Pension for Old Age People | వృద్ధాప్యంలో ఉన్నవారి పెన్షన్ సడన్‌గా ఆగిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. అవి తెలుసుకుని పాటిస్తే మీ పెన్షన్ ఎప్పడూ ఆగదు.

రిటైర్మెంట్ తర్వాత చాలా మంది వృద్ధులు పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఇంటి ఖర్చు, విద్యుత్, నీటి బిల్లులు, మందుల ఖర్చు, రోజువారీ అవసరాలు అన్నీ దీనితోనే అడ్జస్ట్ చేసుకుంటారు. అలాంటి కీలక సమయంలో పెన్షన్ ఆగిపోతే వారి ఇబ్బందులు పెరుగుతాయి. చాలాసార్లు ఇది పెద్ద కారణాల వల్ల కాదు, చిన్న తప్పులు లేదా నిర్లక్ష్యం కారణంగా పెన్షన్ నిలిచిపోతుంది. పెన్షన్ తీసుకునే వృద్ధులు ఏ తప్పులు చేయకూడదో ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం, లేకపోతే వారి పెన్షన్ ఆగిపోవచ్చు.

పెన్షన్ తీసుకునే పెద్దలు ఈ తప్పులు చేయకూడదు

వృద్ధుల పెన్షన్ ఆగిపోవడానికి ప్రధాన కారణం సకాలంలో అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడం ప్రధానమైనది. సాధారణంగా లైఫ్ సర్టిఫికెట్ సకాలంలో సమర్పించకపోతే ప్రభుత్వం పెన్షన్ నిలిపివేసే అవకాశముంది. లైఫ్ సర్టిఫికెట్ అనేది పెన్షన్ తీసుకునే వ్యక్తి ఇంకా జీవించి ఉన్నారని నిరూపించే డాక్యుమెంట్ అని తెలిసిందే. పెన్షన్ సరైన వ్యక్తికే అందుతోందని, ఎలాంటి మోసం జరగడం లేదని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ సర్టిఫికెట్ అడుగుతుంది. ఇంతకుముందు వృద్ధులు ఈ సర్టిఫికెట్ సమర్పించడానికి బ్యాంకులు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పని చాలా తేలికైంది. ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి నవంబర్ 30 మధ్య పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ ప్రభుత్వానికి సమర్పించాలి. అలా చేయకపోతే, మీ పెన్షన్ వచ్చే నెల నుంచి ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఇంటినుంచే లైఫ్ సర్టిఫికెట్ ఎలా సబ్మిట్ చేయాలి

ఇప్పుడు వృద్ధులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి బ్యాంకుల క్యూలలో నిల్చోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ ప్రక్రియను డిజిటల్ చేసింది. దీంతో మీరు ఇంట్లో కూర్చుని జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. దీని కోసం మొబైల్ లేదా ల్యాప్టాప్ నుంచి ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాలి. దీనితో పాటు పోస్టాఫీసు ఏజెంటును ఇంటికి పిలిపించి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ విధంగా మీరు ఎక్కడికీ వెళ్లకుండా లైఫ్ సర్టిఫికెట్ పొంది, సబ్మిట్ చేయవచ్చు. 

ఈ డాక్యుమెంట్లు లేకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు

  • వయసు ఆధారాలు- లైఫ్ సర్టిఫికెట్తో పాటు పెన్షన్ ఆగిపోయేందుకు కారణమైన మరికొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. వాటిలో వయసుకు సంబంధించిన రుజువు ఒకటి. దీని కోసం మీరు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, పదవ తరగతి మార్కుల జాబితా, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సి ఉంటుంది.
  • అడ్రస్ ప్రూఫ్- మీ అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా మీ పెన్షన్ ఆగిపోవచ్చు. చిరునామాకు సంబంధించిన ప్రూఫ్ కోసం మీరు ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్ లేదా రేషన్ కార్డులలో ఏదైనా ఒక డాక్యుమెంట్ చూపించాల్సి ఉంటుంది.
  • బ్యాంక్ వివరాలు- బ్యాంక్ వివరాలు సరిగ్గా లేకపోయినా మీ పెన్షన్ ఆగిపోవచ్చు. పెన్షన్ వివరాలలో మీ బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్, పాస్‌బుక్ కాపీ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం.
  • పెన్షన్ సంబంధిత సమాచారం- పెన్షన్‌కు సంబంధించిన సమాచారం సరిగ్గా లేకపోయినా పెన్షన్ ఆగిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో PPO నంబర్ లేదా పెన్షన్ ID, ఆదాయ ధృవీకరణ పత్రం మీ వద్ద ఉండటం అవసరం.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget