అన్వేషించండి

Omicron Virus: ఒమిక్రాన్ ఆందోళన వేళ భారత్ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులకు ఇవి తప్పనిసరి

ఒమిగ్రాన్ భారత్‌కు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల జాబితా తయారు చేసి అక్కడి నుంచి ప్రయాణికులకు టెస్టులు చేయనున్నారు.

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని ఆందోళన కలిస్తున్న వేళ భారత్ కూడా ముందస్తుగానే అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణాల విషయంలో కఠిన చర్యలు, విధానాలను మొదలుపెట్టింది. ప్రధాని మోదీ శనివారం కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్‌పై ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో క్షుణ్నమైన పర్యవేక్షణ ఉండాలని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒమిక్రాన్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘాతో పాటు విదేశీ ప్రయాణికులకు కరోనా టెస్టులను చేయాలని ప్రధాని సూచించారు. 

ఒమిగ్రాన్ భారత్‌కు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల జాబితా తయారు చేసి  అక్కడి నుంచి ప్రయాణికులకు టెస్టులు చేయనున్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాంబ్వే, సింగపూర్, ఇజ్రాయెల్ హాంకాంగ్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. 

వివిధ రాష్ట్రాలు కూడా..
దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా ప్రయాణికుల విషయంలో కఠిన చర్యలు మొదలు పెట్టాయి. వీటిలో గుజరాత్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ అరైవల్స్ విషయంలో నిఘా పెట్టింది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఎయిర్ పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని గుజరాత్ ప్రభుత్వం నిబంధన విధించింది. అంతేకాక, ఐరోపా దేశాలు, యూకే, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, బంగ్లాదేశ్, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాంబ్బే, హాంకాంక్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి చేసింది. ఈ దేశాల నుంచి వచ్చేవారికి ఏడు రోజుల హోం క్వారంటైన్‌ను తప్పనిసరి చేశారు. లక్షణాలుంటే మరో ఎనిమిది రోజులు పొడిగిస్తారు.

కర్ణాటకలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో విదేశీ ప్రయాణికుల స్ర్కీనింగ్ టెస్టులను మరింత కట్టుదిట్టం చేశారు. కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాలను చూపడాన్ని తప్పనిసరి చేశారు. మహారాష్ట్రలో ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేశారు. అంతేకాక, ప్రయాణికులు రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా ధ్రువీకరణ చూపాల్సి ఉంటుంది. 

Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!

Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్‌ మామూలుగా ఉండదు!!

Also Read: Omicron symptoms: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget