అన్వేషించండి

Deep Sea Oil Extraction: సముద్రం లోతుల నుంచి చమురు, వాయువును ఎలా తీస్తారు? ఆ ప్రక్రియ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Deep Sea Oil Extraction: భూమిపై అత్యంత విలువైన సంపద, చమురు, వాయువు, సముద్రంలో వేల అడుగుల లోతులో దాగి ఉన్నాయి. కానీ వాటిని ఎలా సురక్షితంగా వెలికితీస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సముద్ర గర్భంలో చమురు, గ్యాస్ నిల్వలను గుర్తించడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు.
  • భారీ డ్రిల్లింగ్ రిగ్ లతో సముద్రం అడుగున రంధ్రాలు చేసి చమురును వెలికితీస్తారు.
  • బ్లోఅవుట్ ప్రివెంటర్లు వంటి యంత్రాలు అధిక ఒత్తిడి వద్ద పేలుళ్లను నివారిస్తాయి.
  • శుద్ధి కర్మాగారాలకు రవాణా చేయడానికి చమురు, గ్యాస్ లను వేరు చేసి తరలిస్తారు.

Deep Sea Oil Extraction: సముద్రంలో వేల అడుగుల లోతులో ఉన్న చమురు , వాయువు ఉపరితలానికి ఎలా చేరుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మానవులు చేరుకోలేని చోట, యంత్రాలు,  సాంకేతికత కలిసి భూమిలోని అత్యంత విలువైన శక్తిని వెలికితీస్తాయి. ఈ ప్రక్రియ ఎంత ఉత్తేజకరమైనదో,  అంత ప్రమాదకరమైనది కూడా. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద విస్ఫోటనానికి కారణమవుతుంది. మొత్తం ప్రపంచానికి శక్తినిచ్చే ఈ "నల్ల బంగారం" సముద్రం లోపల నుంచి ఎలా వెలికి తీస్తారో తెలుసుకోండి.

సముద్రం అడుగున దాగి ఉన్న చమురు -వాయువు మన దైనందిన అవసరాలకు అతి ముఖ్యమైన వనరు, కానీ దానిని వెలికితీయడం చాలా సంక్లిష్టమైన, సాంకేతిక ప్రక్రియ. దీనిని ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ అంటారు, ఇందులో సముద్రంలో లోతైన చమురు - గ్యాస్ నిల్వల వద్దకు చేరుకుంటారు. ఈ ప్రక్రియ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, అధునాతన యంత్రాల సహాయంతో నిర్వహిస్తారు. 

మొదట, శాస్త్రవేత్తలు సముద్రం అడుగున చమురు లేదా గ్యాస్ నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వే చేస్తారు. దీనికోసం, ధ్వని తరంగాలను సముద్రపు అడుగుభాగంలోకి పంపిస్తారు. అవి భూమి లోతుల్లోకి వెళ్లి హైడ్రోకార్బన్లు లేదా చమురు - వాయువు ఉన్నాయా అని వెల్లడిస్తాయి. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో కూడా తెలియజేస్తాయి. ఇలా గుర్తించిన తర్వాత అక్కడ డ్రిల్లింగ్ రిగ్‌ను ఏర్పాటు చేస్తారు.

ఈ రిగ్ సముద్రంలో ఒక భారీ వేదిక, ఇది అలల మధ్య స్టేబుల్‌గా ఉంటుంది. డ్రిల్ బిట్‌లు సముద్రపు అడుగుభాగంలోకి వందల మీటర్ల లోతులో రంధ్రాలు వేస్తాయి. డ్రిల్లింగ్ పైపు క్రమంగా కిందికి  దిగుతున్నప్పుడు, చమురు, వాయువు హైడ్రోకార్బన్ నిక్షేపాలను చేరుకున్న తర్వాత పైకి రావడం ప్రారంభమవుతుంది. 

ఈ ప్రక్రియలో, బ్లోఅవుట్ ప్రివెంటర్లు వంటి యంత్రాలు భద్రతను నిర్ధారిస్తాయి, ఒత్తిడి పెరిగినప్పుడు పేలుళ్లు జరగకుండా నిరోధిస్తాయి. చమురు , వాయువును పైకి తీసుకువచ్చిన తర్వాత, వాటిని వేరు చేస్తారు. వాయువును పైపులైన్ల ద్వారా భూగర్భంలోకి పంపుతారు, ముడి చమురును ట్యాంకర్లలో శుద్ధి కర్మాగారానికి రవాణా చేస్తారు.

డీప్ వాటర్ రిగ్‌లు, సబ్‌సీ పంపులు, రిమోట్‌గా పనిచేసే వాహనాలు వంటి ఆధునిక పరికరాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్‌లో ముంబై హై వంటి అనేక ఆఫ్‌షోర్ చమురు క్షేత్రాలు కూడా ఉన్నాయి, ఇవి దేశ ఇంధన అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.   

Frequently Asked Questions

సముద్రంలో చమురు, వాయువును ఎలా వెలికితీస్తారు?

సముద్రంలో వేల అడుగుల లోతులో ఉన్న చమురు, వాయువును ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ అనే ప్రక్రియ ద్వారా వెలికితీస్తారు. దీనికోసం అధునాతన యంత్రాలు, సాంకేతికతను ఉపయోగిస్తారు.

చమురు నిల్వలను ఎలా గుర్తిస్తారు?

శాస్త్రవేత్తలు సముద్రపు అడుగుభాగంలోకి ధ్వని తరంగాలను పంపి, అవి భూమి లోతుల్లోకి వెళ్లి హైడ్రోకార్బన్ నిల్వలను గుర్తించేలా సర్వే చేస్తారు.

డ్రిల్లింగ్ రిగ్‌లు ఎలా పనిచేస్తాయి?

డ్రిల్లింగ్ రిగ్‌లు సముద్రంలో భారీ వేదికలు. వీటిలోని డ్రిల్ బిట్‌లు సముద్రపు అడుగుభాగంలోకి రంధ్రాలు వేసి, చమురు, వాయువు నిక్షేపాలను చేరుకుంటాయి.

ఈ ప్రక్రియలో భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

బ్లోఅవుట్ ప్రివెంటర్లు వంటి యంత్రాలు ఒత్తిడి పెరిగినప్పుడు పేలుళ్లు జరగకుండా నిరోధించి, భద్రతను నిర్ధారిస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Abhishek Banerjee Attack Sonarpur: గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
Advertisement

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
Embed widget