అన్వేషించండి

LPG సిలిండర్‌లో ఇంత గ్యాస్ ఉందో ఎలా చెక్ చేస్తారు? ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి!

LPG Gas Cylinder Gas Checking Process: చాలా మందికి గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలియదు. సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో? ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గ్యాస్ సిలిండర్ బరువు మరియు టారే బరువును సరిచూసుకోండి.
  • ఎలక్ట్రానిక్ తూకం యంత్రంతో సిలిండర్ బరువును నిర్ధారించుకోండి.
  • 29 కిలోల కంటే తక్కువ ఉంటే లీకేజీని గుర్తించి, తిరిగి పంపించండి.
  • సమస్యలను డెలివరీ బాయ్ లేదా డిస్ట్రిబ్యూటర్ కు నివేదించండి.

LPG Gas Cylinder Gas Checking Process: ఒకప్పుడు భారత్‌లో వంట మట్టి పొయ్యిలపై చేసేవారు. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్‌లను ఉపయోగించి వంట చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా గ్యాస్ సిలిండర్‌లను అందించడానికి ప్రభుత్వం ఇప్పుడు ఉజ్వల పథకాన్ని అమలు చేస్తోంది.

గ్యాస్ సిలిండర్ వాడటం వల్ల వంట త్వరగా, సురక్షితంగా జరుగుతుంది. అందువల్ల, గ్యాస్ సిలిండర్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, చాలా సార్లు, ప్రజలు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తారు, ఫలితంగా నష్ట పోతుంటారు.

చాలా సార్లు, లీకేజీ సిలిండర్‌లు ఇంటికి వస్తుంటాయి. ఫలితంగా చాలా గ్యాస్ పోతుంది. అలాంటి  పరిస్థితుల్లో సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలియదు. గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో, దానిని ఎలా తనిఖీ చేయాలో ఇక్కడ చూద్దాం. 

ముందుగా, ఒక సిలిండర్ బరువు ఎంత ఉంటుందో ముందుగా తెలుసుకోవాలి. మీరు ఇంటిలో ఉన్న ఖాళీ సిలిండర్‌ను చూడండి. దాని బరువు సుమారు 15 నుంచి 16 కిలోగ్రాములు.  దానిలోని గ్యాస్ బరువు 14.02 కిలోగ్రాములు. అంటే మొత్తం సిలిండర్ బరువు 29 నుంచి 30 కిలోగ్రాముల మధ్య ఉంటుంది. మీరు సిలిండర్‌ను రిసీవ్ చేసుకున్నప్పుడు దానిపై ఉన్న టారే వెయిట్‌(TW) లేబుల్‌ను చెక్ చేయండి. TW 14.2 కిలోలు ఉంటుంది. 

కానీ అలా రాసి ఉన్నంత మాత్రాన అంత బరువు ఉంటుందని నమ్మకం ఉండదు. సిలిండర్ బరువును కొలవడానికి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని ఉపయోగించండి. అది 29 కిలోగ్రాముల కంటే తక్కువ బరువు ఉంటే, మీ సిలిండర్ లీక్ అవుతోందని లేదా లీక్ అయిందని అర్థం చేసుకోండి. ఇలా జరిగితే, సిలిండర్‌ను తిరిగి పంపించండి. డెలివరీ బాయ్‌కి  రిపోర్ట్ చేయండి. వేరే సిలిండర్ ఇవ్వమని చెప్పండి. మీరు మీ LPG డిస్ట్రిబ్యూటర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు లేదా కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేయవచ్చు.

Frequently Asked Questions

గ్యాస్ సిలిండర్ ఎంత బరువు ఉంటుంది?

ఖాళీ గ్యాస్ సిలిండర్ సుమారు 15-16 కిలోగ్రాములు ఉంటుంది. అందులోని గ్యాస్ బరువు 14.02 కిలోగ్రాములు. మొత్తం కలిపి సిలిండర్ బరువు 29-30 కిలోగ్రాములు ఉంటుంది.

సిలిండర్ బరువును ఎలా తనిఖీ చేయాలి?

సిలిండర్ బరువును తనిఖీ చేయడానికి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని ఉపయోగించండి. సిలిండర్ బరువు 29 కిలోగ్రాముల కంటే తక్కువ ఉంటే, అది లీక్ అవుతోందని అర్థం.

తక్కువ బరువున్న సిలిండర్ వస్తే ఏమి చేయాలి?

సిలిండర్ తక్కువ బరువుతో వస్తే, వెంటనే డెలివరీ బాయ్‌కి తెలియజేయండి. దానిని తిరిగి పంపించి, వేరే సిలిండర్‌ను అడగండి. మీరు డిస్ట్రిబ్యూటర్‌కు లేదా కస్టమర్ సర్వీస్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

సిలిండర్‌పై ఉన్న TW అంటే ఏమిటి?

TW అంటే టారే వెయిట్‌. ఇది సిలిండర్‌లోని గ్యాస్ బరువును సూచిస్తుంది, సాధారణంగా 14.2 కిలోలు ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget