By: ABP Desam | Updated at : 18 Nov 2021 08:04 PM (IST)
Edited By: Murali Krishna
భారత్‌తో సైనిక చర్చలకు చైనా సుముఖత
భారత్- చైనా సైనిక చర్చలపై కీలక నిర్ణయం తీసుకున్నాయి ఇరు దేశాలు. సరిహద్దులో ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనాలని ఇరువర్గాలు అంగీకరించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సరిహద్దు సమస్యపై ఏర్పాటైన 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్'(డబ్ల్యూఎంసీసీ) సమావేశంలో చర్చలు జరిపినట్లు విదేశాంగా శాఖ పేర్కొంది.
లోతైన చర్చలు..
తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యంతో నెలకొన్న ప్రతిష్టంభనపై ఆ దేశ సైనిక ప్రతినిధులతో లోతైన చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవల జరిగిన 13వ దఫా చర్చలు విఫలం కావడం వల్ల తర్వాతి దఫా చర్చలు త్వరగానే జరపాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
కీ పాయింట్స్..
తూర్పు లద్దాఖ్‌లో నియంత్రణ రేఖ వద్ద శాంతి నెలకొల్పేందుకు చైనా- భారత్ మధ్య ఇటీవల జరిగిన 13వ విడత చర్చలు విఫలమయ్యాయి. ఎల్‌ఏసీ వద్ద ప్రస్తుత పరిణామాలకు చైనా చేసిన దుస్సాహసాలే కారణమని డ్రాగన్‌తో జరిగిన చర్చల్లో భారత్ ప్రస్తావించినట్లు అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ, ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నం చేసిందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా తగిన చర్యలు చేపట్టాలని, తద్వారా శాంతి నెలకొల్పాలని భారత సైన్యం అభిప్రాయపడింది.
Also Read: Dead Snakelet In Food: ఉప్మాలో చచ్చిన పాము పిల్ల.. 56 మంది పిల్లలకు అస్వస్థత
Also Read: Param Bir Singh News: 'ముందు ఎక్కడున్నారో చెప్పండి ఫస్ట్.. రక్షణ మాట అప్పుడు చూద్దాం'
Also Read: Nawab Malik: వాంఖడే వెనుక 'దావూద్'.. ఆయన ఓ ముస్లిం.. ఇదిగో సాక్ష్యం: నవాబ్ మాలిక్
Also Read: Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'
Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!
Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ
Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం
What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?