Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?
దిల్లీ విమానాశ్రయంలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఒమిక్రాన్ భయాల వేళ ఈ ఫొటోలు చూసి జనాలు ఇంకా భయపడుతున్నారు.
ఇది మార్కెట్టా.. లేక ఎయిర్‌పోర్టా? అవును ఒక్కసారి ఈ ఫొటోలు చూస్తే మీకు కూడా అదే డౌట్ వస్తుంది.
ఓవైపు ఒమిక్రాన్ భయాలు తరుముతుంటే దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా కఠిన నిబంధనలు అమలు కావాల్సిన చోటే ఇసుకేస్తే రాలనంత మంది జనం కనిపించారు. అసలు ఎయిర్‌పోర్టులో ఇంత రద్దీ ఉంటే అధికారులు, ప్రభుత్వం ఏం చేస్తోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
IGI Airport New Delhi ,5 AM, seems all flights for the day arrive at the same time. Finding Omicron is sure going to be like finding a needle in haystack#Delhiairport #OmicronInIndia #Omicron #socialdistancing pic.twitter.com/Z6IXIQw0Cf
— sudhir upadhyay (@sudhiru74929815) December 3, 2021
Scenes yesterday at Delhi airport #Covid hotspot pic.twitter.com/SoM6RNumYO
— Harsh Goenka (@hvgoenka) December 5, 2021
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కట్టడి కోసం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్ష ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి వేచి చూడాలి.
Airport and Civil aviation authorities should handle such situations more intelligently. And it’s not rocket science. There are solutions to handle much bigger crowds then airport gatherings. But someone having decision making power have to take interest in it. @JM_Scindia https://t.co/k4pE8TR1e0
— Manish Sisodia (@msisodia) December 5, 2021
దీంతో కరోనా పరీక్షల క్యూలైన్లో సహా వేచి చూడటం వల్ల ఎయిర్‌పోర్ట్‌లో భారీగా రద్దీ ఉంటుంది. అధికారులు అప్రమత్తం కాకపోతే ఈ ఎయిర్‌పోర్ట్‌లే వైరస్ హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: India-Russia Summit: భారత్- రష్యా మధ్య 4 ఒప్పందాలు.. అమేఠీలో 6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఓకే
Also Read: Nagaland Firing: 'వాహనం ఆపమంటే ఆపలేదు.. అందుకే సైన్యం కాల్పులు జరిపింది'
Also Read: Punjab Election 2022: భాజపాతో కెప్టెన్ దోస్తీ.. పంజాబ్ ఎన్నికల బరిలో కలిసే పోటీ
Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన
Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?