అన్వేషించండి
India-Russia Summit: భారత్- రష్యా మధ్య 4 ఒప్పందాలు.. అమేఠీలో 6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఓకే
భారత్- రష్యా మధ్య రక్షణ రంగంలో మొత్తం నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 6 లక్షలకు పైగా ఏకే203 రైఫిళ్లను ఇరు దేశాలు తయారు చేయనున్నాయి.

భారత్- రష్యాల మధ్య కీలక ఒప్పందాలు
భారత్- రష్యా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీలో 6 లక్షలకు పైగా ఏకే203 రైఫిల్స్‌ను భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేయనున్నాయి. ఈ ఒప్పందంపై భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జెనరల్ సెర్గే షోయిగు సంతకం చేశారు.
నాలుగు ఒప్పందాలు..
ఇంకా చదవండి





















