By: ABP Desam | Updated at : 06 Dec 2021 01:59 PM (IST)
Edited By: Murali Krishna
నాగాలాండ్‌లో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిని సీఎం
నాగాలాండ్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల (ఏఎఫ్ఎస్‌పీఏ) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీఫియు రియో.. కేంద్రాన్ని కోరారు. ఈ చట్టం వల్ల దేశ ఖ్యాతి మంటగలుస్తుందన్నారు.
I've spoken to Union Home Minister, he is taking the matter very seriously. We've given financial assistance to affected families. We're asking Central govt to remove AFSPA from Nagaland.This law has blackened the image of our country: Nagaland CM Neiphiu Rio on civilian killings pic.twitter.com/cAFJsExvqE
— ANI (@ANI) December 6, 2021
రూ.16 లక్షలు..
నాగాలాండ్ బలగాల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మృతుల కుటంబాలకు రూ.11 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగాలాండ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వనుంది. ఈ మేరకు నాగాలాండ్ సీఎం నీఫియు రియో ప్రకటించారు.
ఏం జరిగింది?
నాగాలాండ్ మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద మిలిటెంట్ల కదలికలున్నట్లు బలగాలకు ఆదివారం సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. అయితే అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తుండగా బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన
Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Breaking News Live Updates: నల్గొండలో రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !
Minister Sabitha Indrareddy అనుచరుల వీరంగం.. అధికారుల అంతు చూస్తామని బెదిరింపులు | ABP Desam