IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Nagaland Firing: 'వాహనం ఆపమంటే ఆపలేదు.. అందుకే సైన్యం కాల్పులు జరిపింది'

నాగాలాండ్ కాల్పుల ఘటన సైన్యం తప్పిదం వల్లే జరిగిందని కేంద్రం హోంమంత్రి అమిత్ షా.. పార్లమెంటులో ప్రకటించారు.

FOLLOW US: 

నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేశారు. ఉగ్రవాదులనుకునే సైన్యం.. కూలీలపై కాల్పులు జరిపిందని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు.

" ఓటింగ్ ప్రాంతంలో మిలిటెంట్లు తిరుగుతున్నారనే సమాచారం సైన్యానికి అందింది. దీంతో అనుమానాస్పద ప్రాంతానికి 21 మంది కమాండోలు వెళ్లారు. అదే సమయానికి అక్కడకి ఓ వాహనం వచ్చింది. అయితే వాహనాన్ని ఆపాలని బలగాలు సంకేతమిచ్చాయి. కానీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఉగ్రవాదులనుకొని సైన్యం కాల్పులు జరిపింది. వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు చనిపోయారు. అయితే ఆ తర్వాతే తప్పు చేసినట్లు సైన్యం గుర్తించింది. గాయపడిన ఇద్దరిని దగ్గరలోని ఆసుపత్రికి సైన్యం చేర్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టారు. 2 వాహనాలను తగులబెట్టి సైనికులపై దాడి చేశారు. ఈ దాడి కారణంగా ఓ జవాను మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం బలగాలు మళ్లీ కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత స్థానిక పోలీసులు పరిస్థితులను చక్కబెట్టారు.                                   "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఏం జరిగింది?

నాగాలాండ్ మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద మిలిటెంట్ల కదలికలున్నట్లు బలగాలకు ఆదివారం సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. అయితే అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తుండగా బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Punjab Election 2022: భాజపాతో కెప్టెన్ దోస్తీ.. పంజాబ్ ఎన్నికల బరిలో కలిసే పోటీ

Also Read: Nagaland firing incident Update: నాగాలాండ్‌లో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోండి: కేంద్ర హోంశాఖను కోరిన సీఎం

Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన

Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 06 Dec 2021 03:20 PM (IST) Tags: home minister amit shah Full Statement On Nagaland Firing Nagaland Firing

సంబంధిత కథనాలు

Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్‌ మామకి ఎందుకింత లవ్?

Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్‌ మామకి ఎందుకింత లవ్?

Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత

Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత

Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపుపై పిటిషన్​- విచారణకు కోర్టు ఓకే

Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపుపై పిటిషన్​- విచారణకు కోర్టు ఓకే

Breaking News Live Updates : కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్

Breaking News Live Updates : కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !

TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!