Punjab Election 2022: భాజపాతో కెప్టెన్ దోస్తీ.. పంజాబ్ ఎన్నికల బరిలో కలిసే పోటీ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో భాజపాతో కలిసి పోటీ చేస్తున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు.

FOLLOW US: 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. భాజపాతో పాటు దింద్సా పార్టీతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు చండీగఢ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అమరీందర్ సింగ్ ప్రకటించారు.

" పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే మా లక్ష్యం. మేం గొలుపొంది తీరతాం.                           "
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం

భాజపా సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో నవజోత్ సింగ్ సిద్ధూతో ఏర్పడిన విబేధాల కారణంగా అమరీందర్ సింగ్.. అక్టోబర్‌లో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. 

ముగ్గురితో బరిలో..

అమరీందర్ సింగ్ పార్టీతో పాటు సిరోమణి అకాలీ దళ్ మాజీ నేత సుఖ్‌దేవ్ సింగ్ దింద్సా ఏర్పాటు చేసిన పార్టీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమిత్ షా ఇటీవల ప్రకటించారు. ఈ కూటమితో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు.

పంజాబ్ ఎన్నికలు..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈసారి కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ, అమరీందర్ సింగ్ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆమ్‌ఆద్మీ పార్టీ 20 స్థానాలు గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. సిరోమణి అకాలీ దళ్ 15 సీట్లు గెలవగా, భాజపా మూడు స్థానాల్లో విజయం సాధించింది.

Also Read: Nagaland firing incident Update: నాగాలాండ్‌లో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోండి: కేంద్ర హోంశాఖను కోరిన సీఎం

Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన

Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 06 Dec 2021 02:24 PM (IST) Tags: Punjab Election 2022 Punjab Election Election 2022 BJP amarinder singh alliance

సంబంధిత కథనాలు

SonuSood Foundation :  ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

Nellore News : నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Nellore News : నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్

Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్

IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

IAS Couple Dog :  ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ?   బదిలీ అయిన  ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

Indigo OverAction : ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా - మళ్లీ అలా చేస్తే ?

Indigo OverAction  :   ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా -  మళ్లీ అలా చేస్తే ?

టాప్ స్టోరీస్

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

JioFi Postpaid Plans: జియోఫై కొత్త ప్లాన్లు వచ్చేశాయ్ - రూ.250లోపే 150 ఎంబీపీఎస్ స్పీడ్!

JioFi Postpaid Plans: జియోఫై కొత్త ప్లాన్లు వచ్చేశాయ్ - రూ.250లోపే 150 ఎంబీపీఎస్ స్పీడ్!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !